Home
Republic Pre Release Event 2
Republic Pre Release Event 2 News
-
‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ స్పీచ్… ముఖ్యాంశాలు
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన పొలిటికల్ డ్రామా “రిపబ్లిక్” విడుదలకు సిద్ధమవుతోంది. ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రిపబ్లిక్’ సినిమాకు దేవ కట్టా దర్శకత్వం వహించారు. భగవాన్, పుల్లారావు నిర్మించారు. అక్టోబర్ 1న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అథితిగా విచ్చేసిన పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో సినిమా ఇండస్ట్రీ… -
సాయి ధరమ్ తేజ్ ఇంకా కోమాలోనే…?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ఆయన హాస్పిటల్ బెడ్ పై ఉంటే మరోవైపు ఆయన నటించిన పొలిటికల్ డ్రామా “రిపబ్లిక్” విడుదలకు సిద్ధమవుతోంది. సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రిపబ్లిక్’ సినిమాకు దేవ కట్టా దర్శకత్వం వహించారు. భగవాన్, పుల్లారావు నిర్మించారు. అక్టోబర్ 1న సినిమా విడుదలవుతోంది. Read Also : ఈ స్టార్స్ సినిమాల ట్యాక్స్… -
నాని సినిమా కాంట్రవర్సీపై పవన్ రియాక్షన్
నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’ సినిమా విడుదల విషయంలో పెద్ద రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. “చిత్రపరిశ్రమ అంటే ఒక్క దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు కాదు.. చాలామంది ఉన్నారు. ఈ మధ్య నాని గురించి తెగ తిడతా ఉంటే చాలా బాధ కలిగింది నాకు. ఎందుకంటే… అక్రమాలు, అన్యాయాలు ఏం చేయలేదు అతను. ఒక సినిమా చేసుకుని విడుదల చేయడానికి థియేటర్లు లేక… -
సన్నాసుల్లారా కోట్లు ఊరికే రాలేదు : పవన్
సినిమా సమస్యల గురించి, ఇండస్ట్రీ, టికెట్ రేట్లు, ఏపీలో థియేటర్ల విషయమై ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ దేవాకట్టా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “రిపబ్లిక్”. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “సినిమా వాళ్ళు సాఫ్ట్ టార్గెట్. వాళ్ళను ఏమన్నా అంటే ఎవరూ… -
చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు.. జాగ్రత్త : పవన్ హెచ్చరిక
టాలీవుడ్ ఇండస్ట్రీ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై పవన్ గట్టిగానే మండిపడ్డారు. గత రాత్రి జరిగిన “రిపబ్లిక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. “18 శతాబ్దంలో ఫ్రాన్స్ లో వ్యాపారవేత్తలంతా కలిసి ఒక ఫ్రెంచ్ ట్రేడ్ మినిస్టర్ తో కూర్చుని వ్యాపారం గురించి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారట. అప్పుడు ట్రేడ్ మినిస్టర్ ప్రభుత్వం తరపున నేను మీకేం చేయగలను చెప్పండి ? అని అన్నాడట. ఆయన అలా గట్టిగా… -
చిరంజీవికి చెప్పండి… రిక్వెస్ట్ కాదు హక్కు… : పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న “రిపబ్లిక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన మాట్లాడుతూ “సినీ పెద్దలకు నా విన్నపం. సినిమా టిక్కెట్లను అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలనుకుంటుంది అంటే… వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఎందుకు డబ్బులు లేవంటే… చిత్రపరిశ్రమలో వచ్చిన సంపద గవర్నమెంట్ ఖజానాలోకి వెళ్తే బ్యాంకులకు మా దగ్గర ఇంత సంపద ఉందని చూపించుకోవచ్చు. చిత్రపరిశ్రమ నుంచి మేము టిక్కెట్లు అమ్ముతాము… -
‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ : ఏ ఒక్కరిని వదలక ఏకిపారేసిన పవన్
ఓ అభయారణ్యంలో తమకు ఎదురేలేదని వికటాట్టహాసంతో చెలరేగిపోతున్న హైనాల గుంపుపై పులి వచ్చి పంజా విసిరితే ఎలా ఉంటుందో ‘రిపబ్లిక్’ వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన మాటల దాడి చూస్తే అలానే అనిపించింది. మెగా హీరో సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక కాస్త రాజకీయ సభగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ తనలోని ఆవేదనను, ఆగ్రహాన్ని అంతా కక్కేశారు. సుధీర్ఘ ప్రసంగంతో సినిమాపై కంటే బయట విషయాలపైనే చీల్చిచెండాడేశాడు. పవన్ పంచ్ డైలాగులకు ఇండస్ట్రీలోని… -
ప్రకాష్ రాజ్ తో గొడవలు లేవు, మేమంతా ఒక్కటే: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, నాయకులు టార్గెట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విరుచుకుపడ్డారు. సినిమా టికెట్ల రేట్లు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధానాలు చిత్రపరిశ్రమను దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆవేశం వ్యక్తం చేశారు. పరిశ్రమకు జరుగుతున్న అన్యాయంపై పెద్దలు నోరువిప్పి మాట్లాడాలని పవన్ అన్నారు. ఇక చిరంజీవి గారు వాళ్ళను ఎందుకు బ్రతిమిలాడుకుంటారని, ఓ వ్యక్తి నాతో అన్నారు, ఆయనది మంచి మనసు బ్రతిమిలాడుకుంటారు. ఎవరో… -
మోహన్ బాబు కి కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమపై కన్నెత్తి చూస్తే ఊరుకునేది లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వకీల్ సాబ్ సినిమా లేకుంటే.. ఏపీలో సినిమాలు రిలీజ్ అయ్యుండేవి. ప్రైవేట్ పెట్టుబడితో మేము సినిమాలు చేస్తుంటే, ప్రభుత్వం కంట్రోల్ చేయడమేంటి? అని… -
పవర్ లేని వాడికి పవర్ స్టార్ బిరుదెందుకు?: పవన్ కల్యాణ్
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో నేడు రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో ఫ్యాన్స్ ఒక్కసారిగా పవర్ స్టార్.. పవర్ స్టార్.. సీఎం.. సీఎం అంటూ గోలగోల చేశారు.. దీనిపైనా పవన్ మాట్లాడుతూ.. ‘పవర్ లేని…
తాజావార్తలు
-
Donald Trump: ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్‌ను టార్గెట్ చేసిన ట్రంప్..!
-
Top 3 Scooters: 51 లక్షల యూనిట్ల అమ్మకాలు.. జనం ఎగబడి కొంటున్న టాప్ 3 స్కూటర్లు ఇవే.. ధరలు, మైలేజ్ & ఫీచర్లు
-
Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
-
Green Moong Dal Laddu: ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు బెల్లం లడ్డు.. పిల్లల కోసం అదిరిపోయే హెల్దీ స్నాక్.!
-
CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్‌లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!