డైలీ తీసుకునే ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. పౌష్టికాహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు. అయితే ఆహారం తీసుకునేటప్పుడు చాలా మంది తప్పులు చేస్తుంటారు. వేగంగా తినడం, పూర్తిగా నమలకుండా తీసుకోవడం, తేలికగా జీర్ణం కాని ఆహార పదార్థాలను తీసుకుంటుంటారు. దీంతో ఆహారం తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఈ తప్పులు చేయొద్దని సూచిస్తున్నారు నిపుణులు. చాలా మందికి కొంచెం…
వయసు పెరిగే కొద్దీ కీళ్లు, ఎముకల నొప్పుల సమస్యలు అధికమవుతాయి. 50 ఏళ్లలోపు వ్యక్తులలో కూడా ఆర్థరైటిస్ ప్రమాదం పెరుగుతుంది. ఈ సమస్య కారణంగా.. నడవడం, సాధారణ పనులు చేయడం కష్టమవుతుంది. కీళ్ల నొప్పులు.. పురుషులు, మహిళలు ఇద్దరికీ వస్తాయి. మహిళలకు గర్భధారణ, రుతువిరతి సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా మహిళలకు కీళ్ల నొప్పుల సమస్య వచ్చే అవకాశ ఉందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.
Knee Joint Pains: మీరు నడవడం, మెట్లు ఎక్కడం లేదా ఎక్కువసేపు నిలబడటం కూడా కష్టతరం చేసే మోకాలి కీళ్ల నొప్పులను ఎదుర్కొంటున్నారా.? మోకాలి కీళ్ల నొప్పులు చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. ముఖ్యంగా వారు వయస్సు పెరిగే కొద్దీ లేదా అధిక ప్రభావ కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటారు. అదృష్టవశాత్తూ, అసౌకర్యాన్ని తగ్గించడానికి అలాగే మీ జీవన నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడే నివారణలు ఉన్నాయి. అయితే ముందుగా.. మోకాలి కీళ్ల నొప్పులు ఆర్థరైటిస్, గాయాలు, మితిమీరిన…
నాగ పంచమి నాడు నాగ దేవతను ఆరాధించడం వలన ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుందని హిందువులు భావిస్తుంటారు. నాగదేవతను శివాభరణంగా కొలుస్తారు. నాగ పంచమి రోజు నాగదేవతలను ఆరాధించడం వలన జీవితంలో.. సంతోషంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
వర్షాకాలం, చలికాలంలో ఎక్కువగా ముక్కు దిబ్బడ సమస్య ఏర్పడుతుంది. మారిన వాతావరణం, చల్లటి గాలి వలన ముక్కు దిబ్బడ పడుతుంది. దీంతో శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ముక్కు దిబ్బెడ.. ఇది ఎంత బాధిస్తుందో అనుభవించిన వారికి తెలుసు. పుప్పొడి, దుమ్ము పురుగులు, పెంపుడు జంతువుల చర్మం లేదా కొన్ని ఆహారాల పదార్థాలు కూడా ముక్కు దిబ్బడకు కారణమవుతాయి.
మనకి అలసటగా ఉంటే కొంచెం రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. అప్పటికి కూడా తగ్గకపోతే ఏదో సమస్య ఉన్నట్లే అర్థం చేసుకోవాలి. ఆ సమస్య విపరీతంగా ఉంటే క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అనే వ్యాధి కావచ్చు. దీన్నే దీన్నే మైయాల్జిక్ ఎన్సెఫలోమైలిటిస్ అని కూడా పిలుస్తారు. ఇది వస్తే ఇలా నీరసం, అలసట లాంటి లక్షణాలు కనీసం ఆరు నెలల పాటు కొనసాగుతాయి. దీని బారిన పడితే అలసట, బలహీనమైన జ్ఞాపకశక్తి , ఏకాగ్రత తగ్గడం, నిద్ర…
Remedies to Reduce Heat in the Body: కొంతమందికి తరుచుగా ఒంట్లో వేడి చేస్తూ ఉంటుంది. దీని కారణంగా జ్వరం రావడం, తలనొప్పి, నోటిలో పుండ్లు ఏర్పడటం, మలబద్దకం లాంటి కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వానకాలంలో చాలా మందిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే మాన్ సూన్ డైట్ లాంటివి చేయాలి. వేడి తగ్గించే పండ్లు, కూరగాయలు, జ్యూస్ లు లాంటివి తీసుకోవాలి. శరీరంలో వేడి రావడానికి ప్రధాన కారణం శరీరం డీహైడ్రేట్అవడం.…
Remedies For Throat Pain and Infection: వర్షాకాలంలో ప్రధానంగా వేధించే సమస్యలలో జలబు, దగ్గు ముఖ్యమైనవి. ఇక వీటితో పాటు గొంతు నొప్పి కూడా చాాలా మందిని వేధిస్తూ ఉంటుంది. వాతావరణం చల్లగా ఉండటం గొంతు నొప్పికి కారణమవుతుంది. ఈ కాలంలో చాాలా మందికి ఉదయం లేచే సరికి గొంతు పట్టేస్తూ ఉంటుంది. మరికొంతమందికి ఈ గొంతునొప్పి రోజులు తరబడి వేధిస్తూ ఉంటుంది. అయితే కొన్ని రకాల కషాయాలను తాగడం ద్వారా ఇంటి చిట్కాలతోనే ఈ…
Mouth Ulcer Reasons and Remedies : చాలా మందికి నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్లు) రావడం తరుచుగా జరుగుతూ ఉంటుంది. ఇవి చాలా నొప్పిని కలిగిస్తాయి. ఆ సమయంలో ఏం తినాలన్నా తాగాలన్నా బాధగా ఉంటుంది. నోటి శుభ్రత పాటించకపోవడం, మానసిక ఒత్తిడి పెరిగినా, విటమిన్ల లోపం తలెత్తినా నోటి పుండ్లు వేధిస్తాయి. అయితే ఒంటిలో వేడి పెరిగినా కూడా నోటిలో అల్సర్లు ఏర్పడతాయని అంటూ ఉంటారు. అయితే ఇవి సాధారణంగా రెండు వారాల వరకు…
Tulsi Remedies On Krishna Janmashtami: ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు ‘శ్రీ కృష్ణ జన్మాష్టమి’ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఈ పండుగను జరుపుకోనున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం.. బుధవారం (సెప్టెంబర్ 6) ఉదయం 7:57 గంటలకు అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2:39 గంటలకు రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. అందుకే బుధవారం జన్మాష్టమి వేడుకలను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అయితే వైష్ణవులు…