కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో నటించిన కూలీ ఆగస్టు 14న రిలీజ్ కు రెడీ గా ఉంది. మరోవైపు జైలర్ 2 షూట్ లో పాల్గొంటుంన్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నఈ సినిమా బిగ్గిస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరక్కెక్కుతుంది. ఈ సినిమా షూట్ ను చక చక ఫినిష్ చేస్తున్నాడు రజని. Also Read: Tollywood :…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ఈ సినిమాకు సూపర్ పార్ట్ నర్ లభించారు. తమిళనాట ‘రాధేశ్యామ్’ మూవీతో ఉదయనిథి స్టాలిన్ కు చెందిన రెడ్ జెయంట్ మూవీస్ సంస్థ కొలాబరేట్ కాబోతోంది. ఈ మూవీ తమిళ వర్షన్ కు ఈ సంస్థ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఫిబ్రవరి 3న వెలువడింది. సరిగ్గా ‘రాధేశ్యామ్’…