Jio: ప్రముఖ దేశీయ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. పాపులర్ డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లు అయిన రూ.69, రూ.139 ప్లాన్ల వ్యాలిడిటీని తాజాగా మార్చింది. ఇకపై ఈ ప్లాన్లకు బేస్ ప్లాన్ వాలిడిటీకి సంబంధం లేకుండా ఫిక్స్‌డ్ వ్యాలిడిటీని నిర్ణయించింది. ఇంతకుముందు, ఈ రూ.69 ప్లాన్ బేస్ ప్లాన్ వాలిడిటీ ఉన్నంత కాలం పనిచేసేది. అంటే, ఉదాహరణకి మీ మెయిన్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటే ఈ…
ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ ధరలు కూడా పెరగబోతున్నట్లు టాక్ వినిపిస్తుండడంతో షాక్ కు గురవుతున్నారు. మొబైల్ రీఛార్జ్ ధరలు మరింత భారం కానున్నట్లు సమాచారం. గతేడాది జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం సంస్థలు టారిఫ్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఏకంగా 25 శాతం వరకు పెంచి కస్టమర్లపై ఆర్థిక భారాన్ని మోపాయి.…
VI Recharge : జియో, ఎయిర్‌టెల్ తర్వాత.. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా రీఛార్జ్ ప్లాన్‌ను ఖరీదైనదిగా మార్చింది. కొత్త ప్లాన్ ధర నేటి నుండి అంటే జూలై 4 నుండి అమలులోకి వచ్చింది. జియో, ఎయిర్‌టెల్ ధరలు పెరిగిన ఒక రోజు తర్వాత ఈ మార్పు చేయబడింది. 2021 తర్వాత టెలికాం కంపెనీలు తమ ప్లాన్‌ల ధరలో ఇంత పెద్ద మార్పు చేసిన తర్వాత ఇది మొదటిసారి. ఈ ధరల పెంపు 5జీ సర్వీసును ప్రారంభించేందుకు…
BSNL :ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్, జియో కాకుండా తక్కువ ధరకు ఎక్కువ వ్యాలిడిటీతో ప్రభుత్వ రంగ సంస్థ BSNL సరికొత్త ప్లాన్లను అందజేస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీతో వచ్చే ఇలాంటి ప్లాన్‌లు కూడా వీటిలో చాలా ఉన్నాయి.
Reliance Jio: తన వినియోగదారులకు రిలయన్స్ జియో షాకిచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అందించే అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందించే రూ. 499, 601, 799, 1099, 333, 419, 583, 783, 1199 ప్లాన్‌లను రిలయన్స్ జియో తొలగించింది. అయితే ఈ నిర్ణయానికి ఓ కారణముందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ డిస్నీ హాట్ స్టార్‌లో…
దేశీయ టెలీకాం కంపెనీలు నెలవారీ టారిఫ్ రేట్లను భారీగా పెంచాయి. 25 శాతం మేర టారిఫ్ రేట్లను పెంచడంతో వినియోగదారులు షాక్ అవుతున్నారు. గతంతో రూ.149 టారిఫ్ ఉన్న ఎయిర్‌టెల్ ప్యాకేజీ ఇప్పుడు రూ. 179కి చేరింది. అలానే, జియో, వొడాఫోన్ ఐడియాలు కూడా టారిఫ్ రెట్లను పెంచాయి. టారీఫ్ ధరలను పెంచినప్పటికీ అదనంగా ఎలాంటి ప్రయోజనాలను అందించలేదు. అయితే, బీఎస్ఎన్ఎల్ టారిఫ్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గతంలో ఉన్న టారిఫ్‌లను యధాతధంగా అందిస్తోంది. ఎయిర్‌టెల్,…