బాహుబలి తర్వాత ప్రభాస్ లైనప్ చూస్తే ఎప్పుడు ఎవరితో ఎలాంటి సినిమా చేస్తాడనేది అస్సలు ఊహించలేం. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి ఇలా ఒక్కో డిఫరెంట్ జానర్‌లో సినిమాలు చేస్తు వెళ్ళాడు డార్లింగ్. జయాపజయాలు పక్కన పెడితే ఈ సినిమాల దర్శకులంతా ఒకటి రెండు సినిమాలు చేసిన వారే. ప్రస్తుతం మారుతి దర్�
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం సలార్. 2023 డిసెంబర్ 22 న విడుదలయిన సలార్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.700కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ముఖ్యంగా సలార్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లు మాస్ ప్ర
ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగ చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ప్రభాస్ స్పిరిట్ మరో ఎత్తు అనేలా రాబోతోంది. చెప్పాలంటే అనిమల్‌లో సందీప్ చూపించిన వైలెన్స్ జస్ట్ శాంపిల్ మాత్రమే. అందులోను ఫస్ట్ టైం ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. పైగా డ్యూయెల్ రోల్ అనే టాక్ కూడా ఉంది. ప్రభాస్ పాత్ర �
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రీతి ముకుందన్ ఫీమెల్ లీడ్‌లో నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో మోహన్ బాబుతో పాటు మలయాళ స్టార్ మోహన్‌లాల్,
సంక్రాంతి పండగ అంటేనే సినిమాల సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. థియేటర్లో మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అయితే.. సంక్రాంతి శుభసూచికంగా కొత్త సినిమాలు అప్డేట్స్ వరుసపెట్టి వస్తుంటాయి. బడా హీరోల ఫ్యాన్స్ అంతా సంక్రాంతి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ అప్డేట్ కోసం వె�
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ లర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మన డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఫార్టీ ప్లస్ లో ఉన్న డార్లింగ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అని అటు ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ కూడా ఎదురు చూస్తుంది. ఓ రెండేళ్ల క్రితం భీమవరానికి చెందిన రాజుల అమ్మాయిని చేసుకుంటాడని మాటలు విన
మన స్టార్ హీరోల ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అటు అభిమానులతో పాటు ఇటు ప్రేక్షకులకు కూడా ఎంతగానో ఉంటుంది. సోషల్ మీడియా రచ్చ మొదలైన తర్వాత స్టార్ కూడా క్యాలండర్ కి తగినట్లు పలు సందర్భాలలో కుటుంబ సభ్యుల ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇక ప్యాన్ ఇండియా స్టార్ ఉప్పలపాటి ప్�