Ghaati : స్వీటీ కోసం రంగంలోకి ప్రభాస్.. దేవసేన కోసం ఏంచేసాడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క చేస్తున్న సినిమా ఘాటీ. గతంలో తనకు వేదం వంటి హిట్ ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో లేటెస్ట్‌గా ‘ఘాటీ’ సినిమా చేస్తుంది అనుష్క. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికి ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్, ట్రైలర్ సినిమాపై అంచానాలను పెంచేసాయి.
Also Read : NBK : అఖండ – 2 రిలీజ్ డేట్ వచ్చేస్తోంది.. ఇక మాస్ విధ్వంసమే
Also Read
ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ఇందుకోసం రెబల్ స్టార్ ప్రభాస్ రంగంలోకి దిగాడు. ఘాటీ రిలీజ్ ట్రైలర్ ను సోషల్ మీడియా ఖాతా ద్వారా రిలీజ్ చేసాడు ప్రభాస్ ప్రభాస్. రిలీజ్ ట్రైలర్ కూడా సూపర్ గా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా స్వీటీ అనుష్క పర్ఫామెన్స్ వేరే లెవల్ లో ఉంది. కత్తి పట్టి స్వీటీ చేసిన మాస్ యాక్షన్ సీక్వెన్స్ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా కోసం అనుష్క గట్టిగానే కష్టపడుతోంది. మీడియా ముందుకు రాకున్నా కూడా రానా తో ఫోన్ కాల్ లో ప్రమోషన్స్ తో పాటు ఎక్స్ లో డైరెక్టర్ తో కలిసి ఎక్స్ లో సినిమాకు సంబందించిన అనేక విషయాలను పంచుకున్నారు. ఇప్పటికే అనేక సార్లు రిలీజ్ వాయిదా పడిన ఘాటీ ఎట్టకేలకు రేపు థియేటర్స్ లో రిలిజ్ అవుతోంది. వేదం తర్వాత క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్న అనుష్క ఈ సారి తాను అరుంధతి, భాగమతి రేంజ్ హిట్ కొడుతానని ధీమాగా ఉంది. మరి రరిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!