Samajavaragamana Collections: శ్రీ విష్ణు హీరోగా – రామ్ అబ్బరాజు తెరకెక్కించిన కామెడీ మూవీ ‘సామజవరగమన’ గత నెల 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెబా మోనికా జాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నరేష, శ్రీకాంత్ అయ్యంగార్, సుదర్శన్, రాజీవ్ కనకాల ఇతర కీలక పాత్రలలో నటించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యా మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ‘సామజవరగమన’మూవీకు…
ప్రముఖ తమిళ దర్శకుడు ఎ. ఎల్. విజయ్ తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రంలో టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. ‘అక్టోబర్ 31 – లేడీస్ నైట్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ తో పాటు నలుగురు ప్రముఖ కథానాయికలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నివేతా పేతురాజ్, మంజిమా మోహన్, రెబా మోనికా జాన్, మేఘా ఆకాశ్ ఆ నలుగురు! విశేషం ఏమంటే… ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం దర్శకుడు ఎ.…