Houses are not sold : కెనడాలో విదేశీయులు ఇళ్లను కొనుగోలు చేయడంపై విధించిన నిషేధం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ నిషేధం రెండేళ్ల పాటు కొనసాగనుంది.
Property Value increased in telangana state: తెలంగాణలో స్థిరాస్తి లావాదేవీలు భారీగా పెరిగాయి. ఇళ్లు, ఇళ్ల స్థలాల అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. గత ఆరేళ్లలో స్థిరాస్థి లావాదేవీలు రెట్టింపు అయ్యాయి. ఈ లావాదేవీల్లో HMDA అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో 80 శాతం హైదరాబాద్ చుట్టుపక్కలే కేంద్రీకృతమైంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డేటా ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో 7.46 లక్షల…
4.7 శాతానికి తగ్గనున్న జీడీపీ మన దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వచ్చే ఏడాది 4.7 శాతానికి తగ్గనుంది. ద్రవ్యోల్బణ కట్టడికి సర్కారు ఇటీవల చర్యలు చేపట్టినా ఇన్‌పుట్ ఖర్చులు అంతకంతకూ అధికమవుతూ ఉండటంతో ద్రవ్యోల్బణం పెరిగే ఛాన్స్ ఉందనే భయాలు నెలకొన్నాయి. దీంతో 5.4 శాతం జీడీపీ అంచనాను నొమురా ఇండెక్స్ 4.7 శాతానికి తగ్గించింది. 99.48 డాలర్లకు దిగొచ్చిన క్రూడాయిల్ గ్లోబల్ బెంచ్ మార్క్‌గా భావించే బ్రెంట్ క్రూడాయిల్ ధర తాజాగా 99.48 డాలర్లకు…
రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేసింది కరోనా మహమ్మారి. కోట్లాది మంది కూలీల పొట్టగొట్టింది.. లక్షలాది మంది వ్యాపారులను నట్టేట ముంచింది… సొంతింటి కలనూ దూరం చేసింది. ఆర్థిక మాంద్యంతో ఆటుపోట్లను ఎదుర్కొంటున్న రియాల్టీ రంగాన్ని.. కోలుకోలేని కష్టాల్లోకి నెట్టింది కరోనా. నిత్యకళ్యాణం.. పచ్చతోరణం అన్నట్టుండే హైదరాబాద్ రియల్ రంగం.. కోవిడ్ కాటుతో విలవిల్లాడుతోంది. కరోనా తర్వాత ఊహించిందే జరిగింది. రియల్ బుడగ పేలుతోంది. హైదరాబాద్.. మన దేశమే కాదు..ప్రపంచవ్యాప్తంగా రియల్ రంగం సంక్షోభంలో ఉందని చైనాను చూస్తే…
ఈమధ్యకాలంలో ఐటీ శాఖ వరుస దాడులతో కలకలం రేపుతోంది. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డవారి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. అనంతపురం జిల్లా కదిరిలో ఆదాయపన్ను శాఖ దాడులు కొందరు వ్యాపారుల్ని వణికించాయి. ఆదాయానికి మించి ఆస్తులు , పెద్ద మొత్తంలో భూములు కోనుగోలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో తిరుపతికి చెందిన ఐటి శాఖ అధికారులు వడ్డీ వ్యాపారి ఇంట్లో దాడులు నిర్వహించారు . తుమ్మళ్లకుంటకు చెందిన రమణారెడ్డి అలియాస్ పంచె రెడ్డి 1991లో గ్రామంలో ఉన్న రెండు…
MVV సత్యనారాయణ. విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు. ఎంపీ అయిన మొదట్లో యాక్టివ్ పాలిటిక్స్‌లో చురుకైన పాత్ర పోషించేందుకు ప్రయత్నించారు ఎంవీవీ. వ్యాపార అనుభవం ఉన్నప్పటికీ… రాజకీయ ఎత్తుగడలను తట్టుకుని నిలబడలేకపోయారు. ఇటీవల కాలంలో ఎంవీవీని ఊహించని వివాదాలు చుట్టుకుంటున్నాయి. వ్యాపారం, రాజకీయం వేరువేరు కాదని.. ఒకదాని ప్రభావం మరోదానిపై ఖచ్చితంగా పడుతుందనే వాస్తవం బాగా తెలిసొచ్చిందట. దీనికి కారణం ఆయన చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులే. కొద్దినెలల క్రితం ఎంపీ MVV పేరు…