Home
Rcb
Rcb News
-
IPL 2024: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
కాసేపట్లో ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో చెన్నై - ఆర్సీబీ తలపడుతున్నాయి. కాసపటి క్రితమే టాస్ వేయగా.. ఆర్సీబీ టాస్ గెలించింది. మొదటగా బ్యాటింగ్ తీసుకుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుఫున రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. -
IPL 2024: ధోని ఆటగాడిగానూ తప్పుకుంటే బాగుండేది..
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మార్పుపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని ఆటగాడిగానూ తప్పుకొంటనే కొత్త సారథి పని ఈజీ అవుతుందని తెలిపాడు. -
RCB vs CSK: ఆర్సీబీకి ‘చెపాక్’ కష్టాలు.. మరి ఈసారి ఎలాగో..?
క్రికెట్ లవర్స్ ఐపీఎల్ 2024 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అన్న నిరీక్షణకు కేవలం కొద్ది గంటల్లో తెరపడనుంది. ఇక మొదటి మ్యాచ్ లోనే చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడుతుండడంతో హై- ఓల్టేజ్ యాక్షన్ తప్పదని ఐపీఎల్ అభిమానులు భావిస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఐపీఎల్ మొత్తంలో 31 సార్లు సీఎస్కే – ఆర్సీబీలు తలపడగా అందులో.. సీఎస్కే 20సార్లు గెలవగా.. ఆర్సీబీ 10 సార్లు విజయం సాధించింది. ఒకసారి ఫలితం రాలేదు. ఇక 2023 ఐపీఎల్… -
RCB vs CSK: చెన్నై vs బెంగళూరు.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
CSK vs RCB Head To Head IPL Records: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. మెగా టోర్నీ మొదటి మ్యాచ్ మార్చి 22న చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు కారణం ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలే. ఏడాది… -
Glenn Maxwell-Virat Kohli: కోహ్లీని ఇమిటేట్ చేసిన మాక్స్వెల్.. వీడియో వైరల్!
Glenn Maxwell imitating Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. శుక్రవారం (మార్చి 22) చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెపాక్లో ముమ్ముర సాధన చేస్తున్నాయి. ఈ మ్యాచ్ కోసం మంగళవారం రాత్రి ఆర్సీబీ జట్టు చెన్నైకి చేరుకుని ప్రాక్టీస్… -
IPL 2024: ఐపీఎల్ వేళ 10 జట్ల కెప్టెన్ల సక్సెస్ రేటు ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22న గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఇక ఈ ఐపీఎల్ కొద్దీ రోజుల ముందే దాదాపు అన్ని ఫ్రాంచైజీలు తమ కెప్టెన్ లను అనౌన్స్ చేశాయి. ఇందులో కొన్ని టీమ్ లకు పాత కెప్టెన్లే నడిపించనుండగా.., మరి కొన్ని టీమ్ లకు కొత్త కెప్టెన్స్ వచ్చారు. ఇక ఐపీఎల్ లో పోటీ పడుతున్న పది జట్ల కెప్టెన్స్ ఎవరు..? వారి సక్సెస్ రేటు ఎంత..? లాంటి విషయాలు ఓ సారి చూద్దాం.… -
RCB UNBOX EVENT: దద్దరిల్లిన ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్…నెవర్ గివప్ అంటూ…!
RCB UNBOX EVENT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 మరో రెండు రోజుల్లో మార్చి 22న ఈ సీజన్ ప్రారంభం కానుంది.ఈ సీజన్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) “Get Ready To Fight We Never Give Up” అంటు ఫుల్ జోష్తో సిద్ధమవుతోంది.IPL2024 లో నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన అన్బాక్స్ ఈవెంట్ లో ప్రముఖ హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా అలెన్ వాకర్ కంపోజ్ చేసిన ఆర్సీబీ యాంథమ్ ప్రేక్షకులను… -
Navjot Singh Sidhu: టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ సచిన్ కాదు.. అతడే: నవ్జ్యోత్ సింగ్ సిద్ధు
Navjot Singh Sidhu Heap Praise on Virat Kohli: సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ మరియు సర్ వివ్ రిచర్డ్స్ కంటే విరాట్ కోహ్లీనే ‘ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బ్యాటర్’ అని భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేర్కొన్నారు. టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ కోహ్లీ అని అభిప్రాయపడ్డారు. మూడు ఫార్మాట్లకు అనుగుణంగా ఆడే అసాధారణ నైపుణ్యాన్ని విరాట్ కలిగి ఉన్నాడని ప్రశంసించారు. విరాట్ పరుగుల దాహానికి అతని ఫిట్నెస్ ప్రధాన కారణం అని… -
Virat Kohli: మా ఇద్దరి మధ్య పోలిక సరికాదు.. విరాట్ కోహ్లీ ఎన్నో సాధించాడు: మంధాన
Smriti Mandhana on Virat Kohli To Win IPL Title: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, తనకు మధ్య పోలిక సరికాదని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధన అన్నారు. టైటిల్ ముఖ్యమైందే కానీ భారత జట్టు తరఫున విరాట్ ఎన్నో సాధించాడన్నారు. ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ఆర్సీబీ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ‘ఆర్సీబీ అన్బాక్స్’ పేరిట ఓ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ సందర్భంగా… -
Virat Kohli-IPL Title: ఆర్సీబీ టైటిళ్ల సంఖ్యను డబుల్ చేస్తాం: విరాట్ కోహ్లీ
Virat Kohli React on RCB Title: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టైటిళ్ల సంఖ్యను డబుల్ చేస్తాం అని ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ గెలిచిన క్షణాన బెంగళూరు నగరమే టైటిల్ గెలిచిన ఫీలింగ్ కలిగిందన్నాడు. ఇన్నేళ్ల పాటు అభిమానులు తమపై ఉంచిన నమ్మకాన్ని త్వరలోనే నెరవేరుస్తామని కింగ్ తెలిపాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన ఆర్సీబీ అన్బాక్స్…
తాజావార్తలు
-
DNK Trailer : ఆన్లైన్ బెట్టింగ్ పిచ్చితో దొంగగా మారిన మౌళి
-
Workplace Trends: 9 టు 5 ఉద్యోగాలకు కాలం చెల్లిందా? నేటి యువత కోరుకుంటోంది ఇదేనా!
-
CM Revanth Reddy : కేటీఆర్పై రేవంత్ ఫైర్.. పది జన్మలెత్తినా కాలేవంటూ..
-
AP Cabinet Meeting: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్? రేపటి కేబినెట్ భేటీపై ఉత్కంఠ
-
Pakistan Tarbela Dam Accident: పాక్లో నిర్మాణంలో ఉన్న ఆనకట్ట కూలి భారీ వరదలు.. చైనా నిర్మాణ సంస్థపై ప్రశ్నలు..!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!