Home
Rcb
Rcb News
-
RCB – Siddharth: హీరో సిద్ధార్థ్ ట్వీట్ పై నెటిజన్ల ఆగ్రహం..!
‘ఈసాల కప్ నమదే’ అంటూ ఆర్సీబీ టీం అభిమానులు ఎన్నో ఏళ్లుగా కంటున్న కల ఎట్టకేలకు 2024 లో సాకారమైంది. ఆదివారం మార్చి 17 రాత్రి మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ మహిళలు కప్ ఎత్తుకోగానే బెంగళూరు వీధుల్లో సంబరాలు మిన్నంటాయి. మరోవైపు సోషల్ మీడియాలోనూ స్మృతి మందన్నా టీమ్ కు… -
IPL Tickets: అరె ఏంట్రా ఇది.. నిమిషాల్లోనే ముగిసిన ఐపీఎల్ టిక్కెట్ల అమ్మకాలు..!
ఎప్పుడెప్పుడా అంటూ భారతీయ క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపిఎల్ 17వ సీజన్ మార్చి 22న మొదలు కాబోతోంది. ఈ సీజన్ సంబంధించి మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మార్చి 22 సాయంత్రం 7:30 గంటలకు నుంచి చెన్నై వేదికన చిదంబరం స్టేడియంలో మ్యాచ్ మొదలు కాబోతుంది. ఇందుకు సంబంధించి ఐపీఎల్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్మకం జరిగాయి. ఆన్ లైన్ లో విండో ఓపెన్ అవ్వగానే కొన్ని క్షణాలలోనే అయిపోయాయి… -
Viral Video: ఆర్సీబీ మహిళల జట్టుతో కలిసి డ్యాన్స్ చేసిన విరాట్..!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఐపీల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజ్ టీం తొలి టైటిల్ ను కైవసం చేసుకుంది. విన్నింగ్ షాట్ కొట్టిన వెంటనే.., ఆర్సీబీ ప్లేయర్లు రిచా ఘోష్, క్రీజులో అవతలి ఎండ్ లో ఉన్న ఎల్లీస్ పెర్రీని కౌగిలించుకోవడానికి మైదానానికి పరిగెత్తడంతో డ్రెస్సింగ్ రూమ్ లో పార్టీ మొదలయింది. ఇంతలోనే, అరుణ్ జైట్లీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం తర్వాత… -
Siddharth: RCB విన్నింగ్ సెలబ్రేషన్స్.. మహిళల విజయంలో ఒక్క మహిళ కూడా లేదు
Siddharth: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది.. ఈ పాట ప్రతి RCB పాడుకుంటున్నారు. మరి.. ఒకటా.. ? రెండా.. ? దాదాపు 17 ఏళ్ల నుంచి ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు RCB కప్పు కొట్టింది. అది పురుషుల జట్టా.. మహిళల జట్టా.. అనేది పక్కన పెడితే బెంగుళూరుకు కప్పు వచ్చింది. అదే మాత్రమే ఇక్కడ ముఖ్యం. -
Shreyanka Patil: ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర.. ఎవరీ శ్రేయాంక పాటిల్!
RCB Player Shreyanka Patil Info and Stats: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ ఛాంపియన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిలిచింది. స్మృతి మంధాన నాయకత్వంలోని ఆర్సీబీ.. ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఆర్సీబీ కప్ కరువు తీర్చింది. గత 16 ఏళ్లగా పురుషుల జట్టుకు అందని ద్రాక్షలా ఊరిస్తున్న ట్రోఫీని ఎట్టకేలకు మహిళలు సాధించారు. ఆర్సీబీ ట్రోఫీని ముద్దాడడంలో… -
IPL 2024 Winner: ఐపీఎల్ 2024 టైటిల్ ఆర్సీబీదే.. మాజీ క్రికెటర్ జోస్యం!
Can RCB do the WPL-IPL double: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 16 ఏళ్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పురుషుల జట్టుకు సాధ్యం కాని ఘనతను.. మహిళా జట్టు సాధించింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లోనే స్మృతి మంధాన నేతృత్వంలోని జట్టు ట్రోఫీ గెలిచింది. ‘ఇస్ సాలా కప్ నమదే’ అని ప్రతి ఏడాది సందడి చేసే బెంగళూరు ఫ్యాన్స్.. ‘ఇస్ సాలా కప్ నమ్దూ’ అంటూ సగర్వంగా తలెత్తుకునేలా మహిళా… -
Ee Sala Cup Namdu: ‘ఈ సారి కప్ మాదే’ కాదు.. ‘ఈ సారి కప్ మాది’: స్మృతి మంధాన
RCB Captain Smriti Mandhana Says Ee Sala Cup Namdu: ‘ఈ సాలా కప్ నమ్దే’ (ఈ సారి కప్ మాదే) అంటూ ప్రతి ఐపీఎల్ సీజన్లోకి రావడం.. ఉత్తి చేతులతోనే ఇంటికి వెళ్లడం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పరిపాటుగా మారింది. టీమిండియాకు ఎన్నో మ్యాచ్‌లలో విజయాలను అందించిన విరాట్ కోహ్లీ.. ఆర్సీబీ ప్రాంచైజీకి మాత్రం ఒక్క ట్రోఫీ కూడా ఇవ్వలేదు. గత 16 ఏళ్లలో మూడుసార్లు ఫైనల్ వరకు వచ్చి.. రన్నరప్‌గా నిలిచింది.… -
Smriti Mandhana Boyfriend: బాయ్ ఫ్రెండ్‌తో స్మృతి మంధాన.. ఫొటోస్ వైరల్!
Smriti Mandhana Photo With Boyfriend Palash Muchhal in WPL 2024 Final: డబ్ల్యూపీఎల్ 2024 విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిలిచింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ ఫ్రాంఛైజీ ఖాతాలో తొలి టైటిల్ చేరింది. ఐపీఎల్లో గత 16 ఏళ్లుగా పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఉన్న టైటిల్‌ను.. మహిళల… -
WPL Final-Virat Kohli: స్మృతి మంధానకు విరాట్ కోహ్లీ వీడియో కాల్.. ఏమన్నాడంటే?
Virat Kohli Congratulations RCB after Win WPL 2024 Title: 2008 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ ఆడుతోంది. ఐపీఎల్లో ఆర్సీబీ మూడుసార్లు ఫైనల్ చేరినా.. టైటిల్‌ను మాత్రం అందుకోలేకపోయింది. ఇదే ఆర్సీబీ ఫ్రాంచైజీ గత ఏడాది మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అడుగుపెట్టింది. తొలి సీజన్లో అందరినీ నిరాశపరుస్తూ.. పట్టికలో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఈ ఏడాది మహిళా జట్టు అద్భుతం చేసింది.… -
Jadeja – Ashwin: ఆ విషయంలో అశ్విన్ పై ఫన్నీ కామెంట్స్ చేసిన జడేజా..!
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తమదైన ముద్ర వేసుకున్నారు. ఇదివరకు కాలంలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ లను తలపించేలా జడేజా – అశ్విన్ ల ద్వయం కూడా అనేక మ్యాచ్‌లలో భారత్ ను విజయ తీరాలకి చేర్చారు. ఇకపోతే తాజాగా 100 టెస్ట్ మ్యాచ్ లు అశ్విన్ 100 టెస్టులు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు., అశ్విన్ తాను ఆడిన 100 టెస్టుల్లో ఇప్పటివరకు 500కు పైగా వికెట్లను…
తాజావార్తలు
-
Uppal Flyover : 8 ఏళ్లుగా ఎదురుచూపులే.. ఉప్పల్ ఫ్లైఓవర్ ఎప్పటికి పూర్తి.?
-
Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
-
Saudi Arabia: మసీదులో ముద్దు పెట్టుకుంటే మరణశిక్షనా.? సౌదీ శిక్షపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం..
-
Machilipatnam Crime: అనుమానం పెనుభూతమై.. భార్యను గొంతు నులిమి చంపిన భర్త
-
Sharwanand: ‘భోగి’తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!