ఐపీఎల్ సీజన్ 14 పై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. ఇద్దరు కోలకతా ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో ఇవాళ జరగాల్సిన కేకేఆర్, ఆర్సీబీ 30 వ మ్యాచ్ ను వాయిదా వేశారు. వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే రోజు కరోనా నివారణ, ఆక్సిజన్ ల కోసం తమ వంతు సాయంగా విరాళాలు సేకరిస్తూ బెంగుళూర్ జట్టు బ్లూ జెర్సీ తో బరిలోకి దిగేందుకు…
ఐపీఎల్ 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి ఊపు మీద ఉన్న విషయం తెలిసిందే. వరుసగా అన్ని మ్యాచ్ లు గెలుచుకుంటూ పోతుంది. అయితే నిన్న మొదటిసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును చెన్నై సూపర్ కింగ్స్ ఓడించింది. ఏకంగా 69 పరుగుల తేడాతో బెంగుళూరుపై విజయం సాధించింది చెన్నై. అయితే ఈ షాకు నుంచి తేరుకోకముందే.. తాజాగా కెప్టెన్ కోహ్లీకి మరో షాక్ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో.. ఆ…