Virat Kohli: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆప్స్ స్థానాల కోసం నువ్వా.. నేనా.. అన్నట్లుగా ప్రతి జట్లు తలపడుతున్నాయి. ప్రస్తుతానికి సగం పైగా సీజన్ ముగిసింది. ఎప్పుడు లేని విధంగా ఆర్సీబీ టాప్ ప్లేస్ చేరుకోవడంతో అభిమానుల్లో పట్టరాని సంతోషం కనబడుతోంది. ఇకపోతే, ప్రస్తుతం సీజన్ లో రివెంజ్ వీక్ నడుస్తోంది. ఈ వారం ఏ జట్టుకు కలిసి వచ్చిందో తెలియదు కానీ.. ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీకి మాత్రం బాగా…