ఒకపుడు సంగతి ఏమో కానీ ఇపుడు సినిమాల విషయంలో స్టార్ హీరోలు గ్యాప్ తీసుకోవట్లేదు.. వచ్చేస్తుందంతే. ఓ బ్లాక్ బస్టర్ హిట్టు లేదా ఊహించని ప్లాప్ పడ్డాక ఫ్యాన్స్‌తో టచ్‌లోకి రావడానికి చాలా టైం పడుతోంది. ప్రభాస్, తారక్‌లా త్రీ ఇయర్స్ గ్యాప్ ఇచ్చాడు చరణ్. గేమ్ ఛేంజర్‌తో ఇటీవల ప్రేక్షకులను పలకరించిన మెగా పవర్ స్టార్.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఓ నిర్ణయం తీసుకున్నట్టు టాక్. వినిపిస్తోంది. త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత…
ఎస్ శంకర్ సినిమా కాబట్టి లాక్ అయిపోయాడు కానీ.. ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ స్పీడ్‌కి ఈపాటికే కనీసం రెండు సినిమాలైనా పూర్తి అయి ఉండేవి. ఫైనల్‌గా ‘గేమ్ ఛేంజర్’ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతోంది. గతంలోనే చరణ్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయగా.. ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు శంకర్. ఇక ప్రమోషన్స్ తప్పితే గేమ్ ఛేంజర్‌లో చరణ్ పని దాదాపుగా పూర్తైపోయినట్టే. దీంతో…
RC16 Shooting : అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ ఇప్పటికీ హిందీలో పలు సినిమాలు చేసింది. అందులో ఏ ఒక్క సినిమా కూడా ఆమెకు స్టార్ హోదా తీసుకురాలేకపోయాయి.
అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పటికీ హిందీలో పలు సినిమాలు చేసింది. అందులో ఏ ఒక్క సినిమా ఆమెకు స్టార్ హోదా తీసుకురాలేకపోయాయి. కాబట్టి తెలుగులో లక్ పరిశీలించుకోవాలని ప్రయత్నాలు చేసి ఈ మేరకు ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో ఒక లక్కీ ఛాన్స్ కొట్టేసింది. అయితే దేవర మొదటి భాగంలో ఎక్కువసేపు శ్రీదేవి కూతురు కనిపించలేదని కంప్లైంట్స్ ఉన్నాయి. కనిపించింది కొంచెం సేపు అయినా ఆమె హీరోయిన్ లాగా అనిపించలేదని రకరకాల…
RC 16 Update Peddhi title is not confirmed yet: రామ్ చరణ్ తేజ్ ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఆ సినిమా షూటింగ్ పూర్తి చేయగా తన తర్వాతి సినిమా మీద ఫోకస్ పెట్టాడు. ఇప్పటికీ ఆ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేయలేదు కాబట్టి రామ్ చరణ్ 16వ సినిమా అని సంబోధిస్తున్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఒక స్పోర్ట్స్…
ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత అప్పటివరకు ఉన్న తమ ట్యాగ్స్ ని అప్డేట్ చేసుకుంటున్నారు.అలా ‘పుష్ప’ కంటే ముందు స్టైలిష్ స్టార్ గా పిలువబడిన అల్లు అర్జున్.. తన ట్యాగ్ ను ‘ఐకాన్ స్టార్’ గా అప్డేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా అదే పని చేసాడు.’ఆర్ఆర్ఆర్’ మూవీ వరకు యంగ్ టైగర్ గా కొనసాగిన ఎన్టీఆర్..ఇప్పుడు ‘దేవర’ తో ‘మ్యాన్ ఆఫ్ మాస్…
Sanjay Dutt as Villian to Ram Charan in RC16: రామ్ చరణ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ 16 సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, శంకర్, సుకుమార్ సహ, అల్లు అరవింద్ వంటి వాళ్ళు హాజరై తమ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ఈ సినిమా కథ చెబుతున్నప్పుడు తమకు కలిగిన అనుభూతిని రెహమాన్ సహా పలువురు పంచుకున్నారు.…
RC16: ఏ తల్లి అయినా కన్నబిడ్డల ఎదుగుదలను చూడాలనుకుంటుంది. బిడ్డ విజయాన్ని అందుకున్న రోజున ఆమె గురించి చెప్పే మాటలు వినాలని అనుకుంటుంది. అందాల అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి కూడా అలానే అనుకుంది. తనలా తన కూతురును కూడా పెద్ద స్టార్ ను చేయాలని ఎంతో ఆశపడింది.
RC 16 సినిమా గురించి నటుడు శివరాజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. కన్నడ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న శివ రాజ్ కుమార్ ఈ మధ్యకాలంలో తమిళ, తెలుగు సినిమాల్లో గెస్ట్ ఎంట్రీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమాలో నటిస్తున్నారు.దీని తర్వాత తన 16వ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ గా ప్రారంభించనున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో ఈ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి సోషల్ మీడియాలో ‘RC 16’ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. దీనికి…