రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఆర్‌సీ 16 మేకర్స్. గేమ్ చేంజర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత, రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ దాదాపు చాలా ఆటలలో ఆటగాడిగా కనిపించబోతున్నాడని అంటున్నారు. Amit Shah:…
ఈ ఏడాది ఆరంభంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో వచ్చాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్ తో మెగాభిమానులు డీలా పడ్డారు. ఈ సినిమా ఫలితం నుండి తేరుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సారి భారీ హిట్ కొట్టి తన స్టామినా ఏంటో మరోసారి చూపించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ కోవలోనే యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు కు ఛాన్స్ ఇచ్చాడు.…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా ‘గేమ్ ఛేంజర్’ అంటూ వచ్చి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాడు.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందనుకుంటే తిప్పికోట్టింది. దీంతో ఎలాగైన హిట్ కొట్టాలానే కసితో ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు రామ్ చరణ్. ఇందులో ప్రాజెక్ట్ #RC16 ఒకటి. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా.. ఆస్కార్ విన్నింగ్ మ్యూజికల్ కంపోజర్ ఏ.ఆర్ రెహమాన్ సంగీతం…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడు కుస్తీ మే సవాల్ అంటున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా చరణ్ కెరీర్లో ఓ మైలు రాయిగా నిలిచిపోతుందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో ఆర్సీ 16 రూపొందుతోంది. ఈ సినిమాలో పలు క్రీడల ప్రాధన్యత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. క్రికెట్, కుస్తీతో పాటు ఇంకొన్ని స్పోర్ట్స్ కథలో కీ రోల్ పోషిస్తాయని అంటున్నారు. ఇటీవలె…
మెగా పవర్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సరైన రిజల్ట్ ఇవ్వలేదు. మెగాభిమానులను బాగా డిసప్పాయింట్ చేశాడు దర్శకుడు శంకర్. అందుకే ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు రామ్ చరణ్. అందుకు తగ్గట్టుగానే చరణ్ తో చేయబోయే సినిమాను నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. మెగా దాహం తీరేలా ఆర్సీ 16ని డిజైన్ చేసుకున్నాడట. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రానున్నట్టు తెలుస్తోంది.…
గేమ్ ఛేంజర్ రిజల్ట్ తో మెగాభిమానులను డిసప్పాయింట్ చేశాడు దర్శకుడు శంకర్. అందుకే ఈసారి నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. మెగా దాహం తీరేలా ఆర్సీ 16ని డిజైన్ చేసుకున్నాడట. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో ఆర్సీ 16 ఉంటుందని ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. అంతేకాదు ఉత్తరాంధ్రకు చెందిన కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్‌తో ఈ సినిమా రూపొందనుందనే ప్రచారం కూడా జరిగింది. కోడి రామ్మూర్తి మల్ల యోధుడిగా ఫేమస్. దీంతో ఆర్సీ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో చేతులు కలిపాడు రామ్ చరణ్. చెర్రీ కెరీర్ లో 16వ సినిమాగా వస్తున్నఈ చిత్ర షూటింగ్ జెట్ స్పీడ్‌లో చేస్తున్నాడు. తాజాగా RC16 షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలైంది. నైట్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది చిత్ర…
రామ్ చరణ్ తేజ ఇటీవలే గేమ్ చేంజర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం ఏకకాలంలో రిలీజ్ అయింది. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాని దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అయితే ఊహించిన మేర ఈ సినిమా రిజల్ట్ సాధించలేకపోయింది. అయితే ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ తన 16వ సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్నాడు. వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద ఈ…
భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సయిన టాలీవుడ్ హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి బీటౌన్ వైపు చూస్తోంది. నార్త్ బెల్ట్ మార్కెట్ ను కొల్లగొట్టేందుకు బాలీవుడ్ నుండి కలర్ ఫుల్ చిలుకల్ని పట్టుకొస్తున్నారు ఇక్కడి డైరెక్టర్స్. RRR తో నేషనల్, ఇంటర్నేషనల్ బ్యూటీలను దర్శక ధీరుడు రాజమౌళి తీసుకు వచ్చి సక్సీడ్ కావడంతో మిగిలిన టీటౌన్ దర్శకులు కూడా నార్త్ కలర్ ఫుల్ బ్యూటీల వైపే చూస్తున్నారు. కల్కితో దీపికా, దేవరతో జాన్వీ, గేమ్ ఛేంజ్ తో కియారాను…