మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బుచ్చిబాబుతో #RC16 అనౌన్స్ చేయగానే సోషల్ మీడియాలో మెగా నందమూరి అభిమానులు మధ్య కొత్త చర్చ మొదలయ్యింది. తారక్ అభిమానులు ‘టెంపర్’ తర్వాత ఎన్టీఆర్ రిజక్ట్ చేసిన ఏ సినిమా హిట్ అవ్వలేదు అంటుంటే, దీనికి ఉదాహరణగా ‘లై’, ‘లైగర్’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, సినిమ
ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ ఏ హీరో చేతికి వెళ్తుందో చెప్పడం చాలా కష్టం. ఒక హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యి, ఫాన్స్ అంతా ఆ ప్రాజెక్ట్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్న టైంలో అది క్యాన్సిల్ అయ్యి ఇంకో హీరో చేతికి వెళ్తుంది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీ ఒక మాములు వ్యవహారంలా జ