UPI Payments : గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో యూపీఐ పేమెంట్స్ ఏ నెల కా నెల రికార్డులను నెలకొల్పుతున్నాయి. వీధి వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద బిజినెస్ లకు యూపీఐ పేమెంట్స్ అంగీకరిస్తున్నారు.
ఇంకో వారం రోజుల్లో జనవరి నెల కాల గర్భంలో కలిసిపోనున్నది. కొత్త నెల ప్రారంభం కాబోతున్నది. కాగా ప్రతి నెల మదిరిగానే వచ్చే నెల ఫిబ్రవరిలో కూడా బ్యాంకు హాలిడేస్ ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల బ్యాంకు సెలవులను ప్రకటిస్తుందన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరీ నెలకు సంబంధించిన సెలవుల లిస్�
Indian Rupee: రోజు రోజుకు అమెరికా డాలరు బలం పుంజుకోవడంతో.. భారత రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. రూపాయి విలువను కాపాడటానికి ఆర్బీఐ జోక్యం చేసుకోవడం వల్ల భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య పెరిగిపోయింది. కస్టమర్లు బ్యాంకు రూల్స్, సెలవుల గురించి తెలుసుకుని ఉండాలి. లేదంటే మీ పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాగా ప్రతి సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు సెలవుల జాబితాను ప్రకటిస్త�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. అకౌంట్ హోల్డర్లకు క్వాలిటీ సర్వీసెస్ అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కాగా బ్యాంకుల్లో సేవింగ్, కరెంట్, శాలరీ ఇలా రకరకాల బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తుంటారు. అయితే ఖాతా తెరిచ
మార్కెట్ లో నకిలీ నోట్ల బెడద ప్రజలను కలవరపెడుతున్నది. ఈజీ మనీ కోసం కొందరు కేటుగాళ్లు దొంగ నోట్లను ముద్రణకు తెరలేపుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని, కోటీశ్వరులం అయిపోవాలని నకిలీ నోట్లను తయారు చేస్తున్నారు. ఇటీవల తెలుగు ర�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ రూల్స్ తీసుకొచ్చింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఖాతాదారుల ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించకుంటే జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఈ జరిమానాను ఖాతాదారులకు పరిహారంగా అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలతో ఖాతాదారులకు బ్�
Gold : బంగారంలో పెట్టుబడి పెట్టడం ఎల్లప్పుడూ సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. ఇది భారతదేశంలో సాధారణ విషయం. భారతదేశంలోని చాలా మంది మహిళలు బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Bank Holidays In January: మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. కొత్త సంవత్సరాన్ని స్వాగతించేందు దేశవ్యాప్తంగా అందరూ సిద్ధమయ్యారు. అయితే, 2025 జనవరిలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉండటంతో ముందుగా మన లావాదేవీలను నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. జనవరిలో దాదాపుగా బ్యాంకులకు 15 రోజుల పాటు సెలువులు ఉంటున్నాయి. వీటి�
RBI Receives Bomb Threat: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. ఆర్బీఐ గవర్నర్ కు ఈ మెయిల్ ద్వారా పంపిన బెదిరింపుల్లో బ్యాంకును పేల్చివేస్తామంటూ రష్యన్ భాషలో గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని పంపించారు.