Bank Holidays In September 2025: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. ఈ నెలలో సగం రోజులు సెలవులే
- సెప్టెంబర్ లో సగం రోజులు అంటే 15 రోజులు సెలవులు
- ప్రాంతీయ పండుగలు, రాష్ట్ర ఉత్సవాలు, వారాంతపు సెలవుల కారణంగా బ్యాంకులు మూసిఉండనున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. సెప్టెంబర్ లో సగం రోజులు అంటే 15 రోజులు సెలవులు ఉండనున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ నెలకు సంబంధించిన సెలవుల లిస్ట్ ను రిలీజ్ చేసేంది. సెప్టెంబర్ 2025లో, భారతదేశం అంతటా ప్రాంతీయ పండుగలు, రాష్ట్ర ఉత్సవాలు, వారాంతపు సెలవుల కారణంగా బ్యాంకులు మూసిఉండనున్నాయి. ఆర్‌బిఐ ప్రకారం, నెలలో రెండవ నాల్గవ శనివారాలు, అలాగే ఆదివారాలు బ్యాంకులు మూసివేయబడతాయి. కానీ వినియోగదారులు డిజిటల్ లావాదేవీల ద్వారా ఆర్థిక సేవలను నిర్వహించుకోవచ్చు. సెలవు రోజుల్లో భౌతిక శాఖలు మూసి ఉన్నప్పటికీ, డిజిటల్ బ్యాంకింగ్ మార్గాలు – UPI, నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు, ATMలు – అంతరాయం లేకుండా పనిచేస్తూనే ఉంటాయి.
Also Read:CISF Constable: ఇదేం పని సారు.. భార్య, కూతురును రోడ్డున పడేసిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్..
Also Read
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
సెప్టెంబర్ 3 (బుధవారం) : కర్మ పూజ సందర్భంగా జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సెలవు.
సెప్టెంబర్ 4 (గురువారం) : కేరళలో ఓనం మొదటి రోజు సందర్భంగా హాలిడే
సెప్టెంబర్ 5 (శుక్రవారం) : మిలాద్-ఉన్-నబీ సందర్భంగా అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇంఫాల్, కాన్పూర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూ ఢిల్లీ, రాంచీ, శ్రీనగర్, తిరువనంతపురం, విజయవాడలో బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 6 (శనివారం): ఇంద్రజాత్ర సందర్భంగా సిక్కిం, జమ్ము, రాయ్‌పూర్, శ్రీనగర్‌లో బ్యాంకులు పనిచేయవు.
సెప్టెంబర్ 7 : ఆదివారం
సెప్టెంబర్ 12 (శుక్రవారం) : ఈద్ ఇ మిలాద్ ఉల్ నబీ సందర్భంగా జమ్ము, శ్రీనగర్ ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
సెప్టెంబర్ 13 : రెండో శనివారం
సెప్టెంబర్ 14 : ఆదివారం
సెప్టెంబర్ 21 : ఆదివారం
సెప్టెంబర్ 22 (సోమవారం) : నవరాత్రి స్థాపన సందర్భంగా రాజస్థాన్‌లో బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 23 (మంగళవారం) : మహారాజా హరి సింగ్ జీ జన్మదినాన్ని పురస్కరించుకుని జమ్ము, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 27 : నాలుగో శనివారం
సెప్టెంబర్ 28 : ఆదివారం
సెప్టెంబర్ 29 (సోమవారం) : మహా సప్తమి/దుర్గాపూజ సందర్భంగా త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 30 (మంగళవారం) : మహా అష్టమి / దుర్గాష్టమి / దుర్గా పూజ సందర్భంగా త్రిపుర, ఒడిశా, అస్సాం, మణిపూర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
- Tags
- Bank Holidays
- banks
- RBI
- september
తాజావార్తలు
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!