రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గ్రేడ్-ఎ, గ్రేడ్-బి పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 28 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆర్‌బిఐలో లీగల్ ఆఫీసర్ పోస్టులు 5, మేనేజర్ (టెక్నికల్ సివిల్) పోస్టులు 6, మేనేజర్ (టెక్నికల్ ఎలక్ట్రికల్) పోస్టులు 4, అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్ పోస్టులు 3, అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్స్ & సెక్యూరిటీ) పోస్టులు 10 ఖాళీలుగా ఉన్నాయి. Also Read:Shcoking Incident :…