తెలంగాణా చరిత్రను తెలిపే ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. ఇటీవల తెలంగాణ చరిత్ర గురించి వచ్చిన సినిమా సూపర్ హిట్ అయ్యాయి.. రీసెంట్ గా వచ్చిన సూపర్ హిట్ మూవీ రజకార్.. హైదరాబాద్ నిజాం సంస్థానానికి సంబంధించిన కథతో దర్శకుడు యాట సత్యనారాయణ తెరకెక్కించిన సినిమా ‘రజాకార్’. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో బాబీ సింహ, అనసూయ, వేదిక, ప్రేమ, ఇంద్రజ, మకరంద దేశ్ పాండే, తేజ్ సప్రూ, రాజ్ అర్జున్, తమిళ్…
రజాకార్ సినిమా ఇప్పుడు థియేటర్లో బాగానే ఆడేస్తోంది. నిజాం కాలంలో హైదరాబాద్ లో ఇంత దారుణాలు జరిగాయా అంటూ ఎమోషనల్ అవుతున్నారు.. ఒక్క మాటలో చెప్పాలంటే గుండె బరువెక్కిస్తుందని జనాలు చెబుతున్నారు.. మొదట్లో విమర్శలు అందుకున్నా కూడా ఇప్పుడు సినిమా ను చూసి విమర్శకులు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.. కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది.. ఇకపోతే ఇండస్ట్రీలోని ప్రముఖులు ఈ సినిమాను చూసినట్లు లేరు.. అందుకే ఏ ఒక్కరు కూడా…
కరీంనగర్లోని మమత థియేటర్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ‘‘రజాకార్’’ సినిమాను వీక్షించారు. ‘‘రజాకార్’’ సినిమా నిర్మాత గూడూరు నారాయణరెడ్డి, డైరెక్టర్ యాట సత్యనారాయణ, సినీ నటులు రాజ్ అర్జున్ (మెయిన్ యాక్టర్), బలగం సంజయ్, గిరి, కాస్ట్యూమ్ డిజైనర్ పూజ(కరీంనగర్) తదితరులు సైతం ఈరోజు బండి సంజయ్ తో కలిసి సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కొంతమంది కూహన సెక్యులర్ వాదులు తెలంగాణ చరిత్రని మరుగున…
రజాకార్ సినిమాలో నిజాం భార్యగా నటించిన అనుశ్రీ తాజాగా సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆ సినిమాలో తను నటించడం వల్ల గొప్ప ప్రశంసలు అందుకోవడం తనకి చాలా ఆనందంగా ఉందని తెలిపింది. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకి వచ్చిన రజాకార్ సినిమా కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఈ సినిమాలో అనుశ్రీయా త్రిపాఠి కీలక పాత్ర పోషించింది. ఇందుకుసంబంధించి తాజాగా అనుశ్రీ మాట్లాడుతూ.. ఈ సినిమాకి వస్తున్నా రెస్పాన్స్ చూస్తే…
తెలంగాణ చరిత్రను తెలియజేస్తూ ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. ఇప్పుడు మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. హైదరాబాద్ నిజాం సంస్థానానికి సంబంధించిన కథతో దర్శకుడు యాట సత్యనారాయణ తెరకెక్కించిన సినిమా ‘రజాకార్’. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో బాబీ సింహ, అనసూయ, వేదిక, ప్రేమ, ఇంద్రజ, మకరంద దేశ్ పాండే, తేజ్ సప్రూ, రాజ్ అర్జున్, తమిళ్ నటుడు విజయ్ తదితరులు ఈ సినిమాలో ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ సినిమాకు…
సరికొత్త కథతో రూపోందుతున్న సినిమా రజాకార్…తెలంగాణ గడ్డపై పోరాడిన వీరుల చరిత్ర ఆధారంగా ‘రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ మూవీని తెరకెక్కించారు. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాబీ సింహా, వేదిక, ప్రేమ, అనుష్య త్రిపాఠి, ఇంద్రజ, అనసూయ, మకరంద్ దేశ్ పాండే వంటి ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా పోస్టర్ తాజాగా విడుదల చేశారు.. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా ఈ…
MLA Raja Singh: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో రజాకార్ సినిమా టీజర్ రాజకీయ వివాదాలకు వేదికగా మారింది.
రజాకర్ మూవీ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో.. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. జలవిహార్ లో పోస్టర్ లాంచింగ్ ఈవెంట్ జరిగింది. breaking news, latest news, telugu news, bandi sanjay, razakar movie
Razakar Poster Launch: హైదరాబాద్ లో అప్పటి ప్రజలపై జరిగిన అణచివేత, అవమానాలు, దౌర్జన్యాలను కళ్ళకి కట్టినట్టు చూపేలా రజాకర్ సినిమా తెరకెక్కిస్తున్నారు. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాతో చరిత్రను చూపిస్తున్నామని చెబుతున్నా రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంది. అయితే రజాకార్ల అంశం అనేది తెలంగాణలోని చాలా మంది భావోద్వేగాలకు ముడిపడిన అంశమనే చెప్పాలి. ఈ రజాకర్ అనే సినిమా కోసం దర్శకుడు యాట సత్యనారాయణ 1946 నాటి గ్రామాన్ని…