తెలంగాణ గడ్డపై పోరాడిన వీరుల చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాబీ సింహా, వేదిక, ప్రేమ, అనుష్య త్రిపాఠి, ఇంద్రజ, అనసూయ, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రలు పోషించారు. గతేడాది మార్చిలో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఓ మోస్తారు సక్సెస్ రాబట్టింది. Also Read : DaakuMaharaaj : డాకు మహారాజ్ ఇప్పటికీ RR వర్క్…
Anasuya: కోలీవుడ్ నటుడు బాబీ సింహ, వేదిక ప్రధాన పాత్రల్లో యాటా సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రజాకార్. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో అనసూయ ఒక ప్రత్యేక సాంగ్ లో కనిపించింది.
Razakar Poster Launch: హైదరాబాద్ లో అప్పటి ప్రజలపై జరిగిన అణచివేత, అవమానాలు, దౌర్జన్యాలను కళ్ళకి కట్టినట్టు చూపేలా రజాకర్ సినిమా తెరకెక్కిస్తున్నారు. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాతో చరిత్రను చూపిస్తున్నామని చెబుతున్నా రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంది. అయితే రజాకార్ల అంశం అనేది తెలంగాణలోని చాలా మంది భావోద్వేగాలకు ముడిపడిన అంశమనే చెప్పాలి. ఈ రజాకర్ అనే సినిమా కోసం దర్శకుడు యాట సత్యనారాయణ 1946 నాటి గ్రామాన్ని…