Rashmika : రష్మిక అంటే నేషనల్ క్రష్. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. పాన్ ఇండియా మార్కెట్లో ఆమెను కొట్టే బ్యూటీనే లేదు. వరుస బ్లాక్ బస్టర్ హిట్లు ఆమె ఖాతాలో పడుతున్నాయి. రష్మిక అంటే పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్టు మారిపోతోంది. ఇలాంటి టైమ్ లో ఆమె నుంచి ఊహించని సినిమా అనౌన్స్ మెంట్. అదే మైసా. ఈ రోజు వచ్చిన పోస్టర్ లో ఆమె చాలా వయోలెంటిక్ పాత్ర చేస్తోందని…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బైనర్ పై లేడి ఓరియెంటెడ్ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా ద్వారారవీంద్ర పుల్లె దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. రవీంద్ర గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన హను రాఘవపూడి దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసాడు. అజయ్ మరియు అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలు కాగా, పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాకు సాయి గోపా సహ నిర్మాత.…
“అర్ధశతాబ్దం” చిత్రం నుంచి తాజాగా “మెరిసెలే” అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. తమిళ ముద్దుగుమ్మ ఈ సాంగ్ ను విడుదల చేశారు. హీరోహీరోయిన్ల్ పెళ్లి నేపథ్యంలో ఈ సాంగ్ ఉంటుందని ఈ లిరికల్ వీడియో చూస్తే అర్థమవుతోంది. శంకర్ మహదేవన్ ఈ సాంగ్ ను ఆలపించగా… రెహమాన్ లిరిక్స్ అందించారు. కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ జంటగా నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘అర్ధశతాబ్దం’. రవీంద్ర…
కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘అర్ధశతాబ్దం’. రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రేమ్స్ సెల్యులాయిడ్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రూపొందుతోంది ఈ చిత్రం. చిట్టి కిరణ్, రామోజు, తేలు రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఒక మెయిన్ ఇష్యూను తీసుకుని, దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి నేటి ట్రెండ్ కు తగ్గట్లుగా ‘అర్ధశతాబ్దం’ను తెరకెక్కిస్తున్నారు. రవీంద్ర పుల్లే…