అర్ధశతాబ్దం : “మెరిసెలే” లిరికల్ వీడియో సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“అర్ధశతాబ్దం” చిత్రం నుంచి తాజాగా “మెరిసెలే” అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. తమిళ ముద్దుగుమ్మ ఈ సాంగ్ ను విడుదల చేశారు. హీరోహీరోయిన్ల్ పెళ్లి నేపథ్యంలో ఈ సాంగ్ ఉంటుందని ఈ లిరికల్ వీడియో చూస్తే అర్థమవుతోంది. శంకర్ మహదేవన్ ఈ సాంగ్ ను ఆలపించగా… రెహమాన్ లిరిక్స్ అందించారు. కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ జంటగా నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘అర్ధశతాబ్దం’. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రేమ్స్ సెల్యులాయిడ్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రూపొందుతోంది. చిట్టి కిరణ్, రామోజు, తేలు రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నౌపాల్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన “ఏ కన్నులూ చూడనీ” సాంగ్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. లవ్ అండ్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవలే విడుదలైంది. ట్రైలర్ కు కూడా మంచి స్పందనే వస్తోంది. కాగా ‘ఆహా’లో జూన్ 11న ఈ చిత్రం ప్రసారం కానుంది. మీరు కూడా “మెరిసెలే” లిరికల్ వీడియోను వీక్షించండి.
Also Read
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!