Eagle: మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించనున్నాడు. యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Eagle Ticket Rates : రవితేజ హీరోగా ఈగల్ అనే సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ థియేటర్ల సర్దుబాటు వ్యవహారంలో ఫిలిం ఛాంబర్ సలహాతో వెనక్కి తగ్గింది. ఈ ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈగల్ మీద ముందు నుంచి ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టు టీజర్, ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది దానికి తోడు ఫిలిం ఛాంబర్ మాటకు గౌరవం ఇస్తూ వెనక్కి తగ్గడంతో ఈ సినిమా మీద…
Raviteja: మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9 న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రవితేజ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
Dil Raju Comments about Eagle Movie Solo Release: సంక్రాంతి సినిమాల పోటీ నుంచి తప్పుకుంటే, తప్పుకున్న సినిమాకి సోలో రిలీజ్ ఇస్తామని తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలుగు నిర్మాతల మండలి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా టీం తమ సినిమాను వాయిదా వేసుకుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఫిబ్రవరి 9న ఏ సినిమా రావడం లేదని భావించి ఆ డేట్…
There will be a Film with Raviteja in cinematic universe says Prasanth Varma: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సంక్రాంతికి హనుమాన్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా తెరకెక్కించిన ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. ఈ రోజు ఏకంగా 250 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సినిమా…
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈగల్’. ఈ మూవీని ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నించారు.కానీ సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు ఉండటం.. థియేటర్ల కొరత ఏర్పడటంతో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. మేకర్స్ ను నిర్మాత మండలి కాంప్రమైజ్ చేసి సోలో రిలీజ్ డేట్ ను ఇచ్చింది.దీంతో ‘ఈగల్’ చిత్రాన్ని ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.దీనితో ‘ఈగల్’ మూవీ కోసం రవితేజ…
ఒక స్టార్ హీరో బర్త్ డే వచ్చింది అంటే ప్రొడక్షన్ హౌజ్ ల నుంచి… ఆ హీరో నెక్స్ట్ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ నుంచి అనౌన్స్మెంట్లు రావడం, అప్డేట్లు రావడం మాములే. ఇలానే ఈరోజు మాస్ మహారాజా రవితేజ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పాటు రవితేజ నటిస్తున్న సినిమాల ప్రొడక్షన్ హౌజ్ ల నుంచి కూడా అప్డేట్స్ బయటకి వచ్చాయి. ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాల ప్రమోషనల్ కంటెంట్ ఫ్యాన్స్ కి…
తెలుగు సినిమాల్లో హీరో అంటే రాముడు మంచి బాలుడిలాగా ఉండాలి, ప్రజలకి మంచి చేయాలి, అందరి కోసం బ్రతకాలి… అప్పుడే అతను హీరో అనే మాట ఉండేది ఒకప్పుడు కానీ హీరో అంటే ఇవేమి అవసరం లేదు. హీరో మన పక్కింటి కుర్రాడిలా ఉంటాడు, మనం మాట్లాడుకున్నట్లే మాట్లాడుతాడు అని నిరూపించిన హీరో రవితేజ. ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుంటే నిలబడలేరు అనే మాటని లెక్క చేయకుండా… లేనట్టి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కూడా స్టార్ హీరో…
Rukmini Vasanth to do the female lead role in Ravi Teja Anudeep film: కన్నడ భామ రుక్మిణి వసంత్ ఈ మధ్యకాలంలో తెలుగు వారికి కూడా బాగా దగ్గరైంది. కన్నడ సినీ పరిశ్రమలో ఆమె చేసిన సప్త సాగరాలు దాటి సినిమా రెండు భాగాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. అయితే థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించ లేదు. కానీ మొదటి భాగం ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత…
Director Bobby:మాస్ మహారాజా రవితేజ ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్త డైరెక్టర్లను పరిచయం చేశాడు. అందులో బాబీ ఒకడు. పవర్ అనే సినిమాతో బాబీ అలియాస్ కొల్లి రవీంద్ర డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక రెండో సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు.