Bollywood : బాలీవుడ్‌లో గతేడాది అతి పెద్ద సర్‌ప్రైజ్ హిట్ సినిమా ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ సప్రైజ్ హిట్ అంటే సైయారా అనే చెప్పాలి. 2025 జులై 18న రిలీజ్ అయిన ‘సైయారా’ మొదటి వారం నుంచే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. భారతదేశంలో రూ. 329 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి ఓవర్సీస్‌లో $19.5 మిలియన్ వసూళ్లు కొల్లగొట్టింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ. 570 కోట్ల గ్రాస్ సాధించింది. లో బడ్జెట్ సినిమా పెద్ద రికార్డులను బ్రేక్ చేయగలదని నిరూపించింది. ఇండస్ట్రీలో ఈ సినిమాను 2025లో టాప్ గ్రాసర్లలో ఒకటిగా బాలీవుడ్ సినీ పండితులు పేర్కొన్నారు.
Also Read : Sree Leela : శ్రీలీలపై ఐరెన్ లెగ్ ముద్ర.. ఏ సినిమా చేసినా ఫ్లాపే
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
‘సైయారా’ టైటిల్ సాంగ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఈ సినిమా ఈ రేంజ్ సక్సెస్ లో కీరోల్ పోషించింది. ప్రేమ కోసం తన దారిని వెతికే యువకుడి కథ. క్రిష్ కపూర్‌గా అహాన్ పాండే, వాణి పాత్రలో అనీత్ పడ్డా, పెర్ఫామెన్స్ వారి మధ్య కెమిస్ట్రీ, ఎమోషనల్ సీన్స్, మోహిత్ సూరి స్టైల్ మెలోడీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ముఖ్యంగా సౌండ్‌ట్రాక్ సినిమా విజయానికి వెన్నెముకగా నిలిచింది. మిథూన్, తనిష్క్ బాగ్చి, విశాల్ మిశ్రా వంటి మ్యూజిక్ డైరెక్టర్స్ కంపోజ్ చేసిన పాటలు అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ వాయిస్‌లతో చార్ట్‌బస్టర్స్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను జాన్ స్టీవర్ట్ ఎదూరి అందించారు అది క్లైమాక్స్‌కు ప్రాణం పోసింది. లేటెస్ట్ గా ముంబైలో జరిగిన 24వ జీ సినీ అవార్డ్స్ 2026లో సైయారా సన్సేషన్ సృష్టించింది. ఉత్తమ చిత్రం తో పాటు 10కి పైగా అవార్డులు గెలుచుకుని ఆ రాత్రి బిగ్గెస్ట్ విన్నర్‌గా నిలిచింది. డెబ్యూ స్టార్స్ అహన్ పాండే బెస్ట్ మేల్ డెబ్యూ, అనీత్ పడ్డా బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డ్స్ అందుకున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!