టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఒకవైపు ప్లాపులు పలకరిస్తున్నా తగ్గేదేలే అంటూ తదుపరి సినిమాల పై ఫోకస్ పెడుతున్నాడు.. ఇటీవల ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా పర్వాలేదనిపించింది.. ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. గతంలో వచ్చిన సినిమాలన్ని యాక్షన్ సినిమాలే.. ఆ సినిమాలు సరైన హిట్ ను ఇవ్వలేదు.. దాంతో ఇప్పుడు రూటు మార్చినట్లు తెలుస్తుంది.. గతంలో క్రాక్ తర్వాత ఇప్పటివరకు రవితేజ ఆరు…
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నారు..రవితేజ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అయితే రవితేజ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి.ఈ సారి అదిరిపోయే హిట్ అందుకోవాలని కసిగా ఉన్న రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త బయటకు…
ఈ మధ్య పాత సినిమాలు రీ రిలీజ్ అవుతూ ఆడియన్స్ నుంచి మరోసారి మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి.. ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయ్యి భారీగా కలెక్షన్స్ ను కూడా అందుకున్నాయి.. మొన్న ఈ మధ్య ఓయ్ సినిమా రిలీజ్ అయింది.. ఇప్పుడు రవితేజ హిట్ మూవీస్ కూడా రీ రిలీజ్ కాబోతున్నాయి.. కిక్, దుబాయ్ శీను త్వరలోనే మళ్లీ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.. తాజాగా కిక్ సినిమా ట్రైలర్ రిలీజ్ గురించి క్రేజీ…
Raviteja – Asian ART Cinemas Multiplex to be launched soon: ప్రస్తుతం మన తెలుగు సినిమా హీరోలందరూ ఒకపక్క నటిస్తూనే మరో పక్క బిజినెస్ లు కూడా చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దాదాపు చాలా మంది హీరోలు తమ సొంత నిర్మాణ సంస్థలు ప్రారంభించి తమ సొంత సినిమాలు నిర్మించడమే కాదు ఇతర హీరోలను పెట్టి కూడా సినిమాలు చేస్తున్నారు. అలాగే ఇక మరొక పక్క ఏషియన్ సంస్థతో…
Raviteja: మాస్ మహారాజా రవితేజ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.
మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ.. “ఈగల్ “.. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 9 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.‘ఈగల్’ మూవీలో రవితేజ సరసన కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటించారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీలో నవదీప్.. మరో కీలక పాత్రలో కనిపించాడు.యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి థియేటర్లలో చాలామంది…
Mr Bachchan: మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'మిస్టర్ బచ్చన్. నామ్ తో సునా హోగా అనేది ట్యాగ్ లైన్. ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది.
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్.ఈ మూవీలో రవితేజ సరసన కావ్య థాపర్ మరియు అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్గా నటించారు.అలాగే హీరో నవదీప్ కీలక పాత్ర పోషించాడు. ఈగల్ మూవీకి యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. తెలుగులోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో ఈగల్ సినిమాను నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు రవితేజ…
Raviteja: ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద సందడి మాములుగా ఉండదు. స్టార్ హీరోల సినిమా అయినా చిన్న హీరోల సినిమా అయినా ప్రేక్షకులు శుక్రవారం సినిమా చూడకుండా మాత్రం ఉండరు. శుక్రవారం స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే.. సోమవారం నుంచి ప్రమోషన్స్ తో సోషల్ మీడియా హీటెక్కిపోతూ ఉంటుంది. ఇక రేపు శుక్రవారం కూడా రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.
TG Vishwa Prasad: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల ఈ సంస్థను మొదలుపెట్టి మంచి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ నిర్మాణ సంస్థ నుంచి ఈగల్ సినిమా రానుంది. రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.