Eagle: ఈ ఏడాది సంక్రాంతి మంచి రసవత్తరంగా ఉండబోతుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది స్టార్ హీరోలు సంక్రాంతి పోటీలోకి దిగుతున్నారు. ఇంతకు ముందులా పెద్ద సినిమా అని కానీ, స్టార్ హీరో సినిమా అని కానీ, ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉందని కానీ, ఎవరు వెనకడుగు వేయడం లేదు.
Eagle: మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతుంది.
Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ ఉస్తాద్ షోతో హోస్ట్ గా మారిన విషయం తెల్సిందే. ఈటీవీ విన్ లో ఈ గేమ్ షో స్ట్రీమింగ్ అవుతుంది. ఆటపాటలతో పాటు ఉత్కంఠ రేకెత్తించే గేమ్స్ తో అదిరిపోతోంది. వచ్చే గెస్ట్ లను తనదైన మాటకారి తనం, చలాకీతనంతో మనోజ్ ఒక ఆట ఆడేసుకుంటున్నాడు. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ షోను నిర్వహిస్తుండడంతో పెద్ద పెద్ద స్టార్లే ఈ షోకు వస్తున్నారు.
Sundaram Master: మాస్ మహారాజా రవితేజ.. ఒకపక్క హీరోగా బిజీగా ఉంటూనే.. ఇంకోపక్క నిర్మాతగా కూడా వరుస సినిమాలను చేస్తున్నాడు. ఆర్టీ టీమ్ వర్క్స్ అనే బ్యానర్ ను నిర్మించి.. తన సినిమాలకే కాకుండా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ నుంచి మట్టి కుస్తీ, ఛాంగురే బంగారు రాజా వంటి సినిమాలు వచ్చాయి.
Venky Re Release: ఇప్పుడు వస్తున్న సినిమాలకు చాలామంది కుటుంబాలను తీసుకెళ్లడానికి భయపడుతున్నారు. చిన్నపిల్లలతో కలిసి సినిమా చూడలేని పరిస్థితి. శృతిమించిన శృంగారం, మితిమీరిన హింస.. ఇవే ఎక్కువగా చూపిస్తున్నారు. కానీ, అప్పట్లో రిలీజ్ అయిన సినిమాలు గురించి మాట్లాడుకుంటే.. కుటుంబం మొత్తం ఎన్నిసార్లు సినిమాకు వెళ్లినా మనసంతా ఆనందం నింపుకొని, కష్టాలను, కన్నీళ్లను మర్చిపోయి.. థియేటర్ బయటకు నవ్వుకుంటూ వచ్చేవారు. ఇక ఆ సినిమాలే సినిమాలు.
Mr. Bachchan: మాస్ మహారాజా రవితేజ.. సినిమాలు విజయాపజయాలను పక్కన పెట్టేసి వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇప్పటికే ఈగల్ తో సంక్రంతి రేసులోకి దిగుతున్నాడు.
Venky Re Release: ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ ల హడావిడి కొద్దిగా తగ్గినట్లు కనిపిస్తుంది. కొత్తలో అయితే .. మా హీరో ఓల్డ్ సినిమా వస్తుంది అని ఫ్యాన్స్ హడావిడి చేయడం, థియేటర్ ను తగలబెట్టడం కూడా చూసాం. ఇక ఖుషి సినిమా రీ రిలీజ్ కు అయితే నెక్స్ట్ లెవెల్ క్రౌడ్ అని చెప్పాలి. పవన్ ఫ్యాన్స్ ఆ సినిమాను అప్పుడు బ్లాక్ బస్టర్ చేశారు.
మాస్ మహారాజా రవితేజ హీరో గా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘మిస్టర్ బచ్చన్’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ పోస్టర్‌లో రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్…
ఇప్పుడు ఎక్కడ విన్నా ఒక్కటే మాట వినిపిస్తుంది.. అదే సలార్.. ఈ సినిమా నిన్న విడుదలై ప్రభంజనాన్ని సృష్టించింది.. సినిమా హిట్ అవ్వడమే కాదు కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది.. బాహుబలి తర్వాత ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు.. ఇన్నాళ్లకు ఈ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రభాస్ సినిమా హిట్ అయితే ఎప్పుడెప్పుడు కాలర్ ఎగరేవేసుకొని తిరుగుదామా అని కళ్ళు కాయలు కాచేలా చూస్తున్న ప్రభాస్ అభిమానులకు సలార్ సినిమా తలెత్తుకునేలా…
మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.రవితేజ టైగర్ నాగేశ్వరరావు వంటి పాన్ ఇండియా సినిమాతోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు.అక్టోబర్ 19 న దసరా కానుక గా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఎక్కువ నిడివి తో మొదట్లో డివైడ్ టాక్ రావడంతో 20 నిమిషాల లెంగ్త్ ను మేకర్స్…