మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతానికి భాను భోగవరపు డైరెక్షన్లో మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు. గత ఏడాది రవితేజ చేసిన ఈగల్ సినిమాతో పాటు మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఏమాత్రం వర్కౌట్ కాకపోవడంతో ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలని ఎంతో ఎదురుచూసి మరీ భాను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సితార సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా తర్వాత ఆయన కిషోర్ తిరుమలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే…
ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. థీయెటర్ లో బడ సినిమాలు నడుస్తున్న కూడా, అదే టైంలో రీ రిలీజ్ అయిన మూవీస్ మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి.మొదట్లో స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు వారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. చూసిన సినిమాలే అయినప్పటికి భారీగా కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో అప్పట్లో ఫ్లాప్ అయిన సినిమాలు సైతం ఇప్పుడు రీ రిలీజ్ చేయడంతో భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ…
రీసెంట్‌గా ‘సరిపోదా శనివారం’తో మాసివ్ హిట్ కొట్టిన న్యాచురల్ స్టార్ నాని, ప్రస్తుతం ‘హిట్ 3’ ఫ్రాంచైజ్ చేస్తున్నాడు. హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. లేటెస్ట్‌గా రిపబ్లిక్ డే సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేయగా అర్జున్ సర్కార్‌గా నాని మాస్ లుక్‌లో కనిపించాడు. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో మాస్ కా దాస్ విశ్వక్…
సంక్రాంతి పండుగ వచ్చింది అంటే సినిమాల జాతర మొదలవుతుంది. అలా టాలీవుడ్ నుంచి ఈ సంవత్సరం వచ్చిన మూడు సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. అందులో ‘డాకు మహారాజ్’ ఒకటి. బాలయ్య బాబు హీరోగా బాబీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ. 150 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచింది. బాలయ్య మాస్ యాక్షన్ అదుర్స్ ముఖ్యంగా కథ విషయంలో బాబీ చాలా కేర్ ఫుల్…
మాస్ మహారాజ రవితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది మిస్టర్ బచ్చన్ తో పలకరించిన రవితేజ కు భంగపాటు ఎదురైంది. దీంతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాను ‘ మాస్ జాతర’ అనే టైటిల్ తో వస్తున్నాడ. బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా రానుంది ఈ సినిమా.…
Ravi Teja Daughter : చిత్ర పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం, అందులోకి ఎంట్రీ ఇవ్వాలంటే టాలెంట్ మాత్రమే కాదు, ఎక్స్ పీరియన్స్ కూడా కావాలి. ప్రత్యేకించి, స్టార్ వారసులు తమంటే ఏంటో నిరూపించుకోవాలంటే 24 క్రాఫ్ట్ పై అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యం.
Tollywood Movies : ఇటీవల కాలంలో కొన్ని బ్యానర్లు వరుస పెట్టి సినిమాలు తీస్తున్నాయి. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా ఒకే సమయంలో రెండు మూడు చిత్రాలను లైన్లో పెడుతున్నాయి.