Re-release: స్వీట్ మెమోరీస్ పుట్టుకొస్తున్న ‘నా ఆటోగ్రాఫ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. థీయెటర్ లో బడ సినిమాలు నడుస్తున్న కూడా, అదే టైంలో రీ రిలీజ్ అయిన మూవీస్ మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి.మొదట్లో స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు వారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. చూసిన సినిమాలే అయినప్పటికి భారీగా కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో అప్పట్లో ఫ్లాప్ అయిన సినిమాలు సైతం ఇప్పుడు రీ రిలీజ్ చేయడంతో భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ ఫీల్ గుడ్ మూవీస్ ని రీ రిలీజ్ చేస్తున్నారు.ఇప్పటికే త్రి, ఆరెంజ్, ఓయ్ వంటి లవ్ స్టోరీస్ రీ రిలీజ్ కాగా తాజాగా ‘నా ఆటోగ్రాఫ్ – స్వీట్ మెమరీస్’ మూవీ కూడా రీ రిలీజ్ కి సిద్ధం అయింది.
Also Read:Rashmi: హాస్పిటల్ బెడ్ పై యాంకర్ రష్మీ..!
Also Read
- Hero Sanjosh: కమెడియన్ రామచంద్రకు హీరో సంజోష్ ఆర్థిక సాయం.. ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్తా అని హామీ!
- Spirit Release Date Announced: ప్రభాస్' రిలీజ్ డేట్ అఫీషియల్.. దీపావళికే సందీప్ వంగా మూవీ.. కానీ..
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
దర్శకుడు ఎస్.గోపాల్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ రవితేజ కెరీర్‌లో వెరీ స్పెషల్ అని చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన, ఆ తర్వాత టీవీలో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ వేరే లెవెల్. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి పోయింది. ముఖ్యంగా ఈ మూవీలోని లవ్ స్టోరీ, పాటలు యూత్ ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఈ సినిమా మరోసారి మన జ్ఞాపకాలు గుర్తు చేసేందుకు రెడీ అయ్యింది. మహా శివరాత్రి కానుకగా ఈ సినిమాను ఫిబ్రవరి 22న రీ-రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
తాజావార్తలు
-
JD Vance: వలసల్ని ప్రోత్సహించి అనుభవిస్తున్నారు.. ఫ్రాన్స్ అల్లర్లపై యూఎస్ ఉపాధ్యక్షుడు..
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, Super AMOLED డిస్‌ప్లే!
-
WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
-
YS Jagan: గెలుస్తామనే నమ్మకం చంద్రబాబుకు లేదు.. 2029 ఫినిషింగ్ లైన్!
-
Shai Hope: “మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ”.. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!