రవితేజ లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ . బాలీవుడ్‌లో వచ్చిన రైడ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.రవితేజ నటించిన ‘షాక్’ చిత్రంతో ఫ్లాప్ ఇచ్చినా మిరపకాయ్ తో సూపర్ హిట్ అందించాడు హరీష్ శంకర్. వీరి కలయికలో రాబోతున్న మూడవ సినిమా మిస్టర్ బచ్చన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో సూపర్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న మిస్టర్ బచ్చన్…
హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న రెండవ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్ సే కథానాయకగా నటిస్తోంది. అత్యంత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ఫై వివేక్ కూచిబొట్ల, TG విశ్వప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్, సితార్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ కు విపరీతమైన స్పందన లభించింది. కాగా మిస్టర్ బచ్చన్ థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు ప్రారంభించింది పీపుల్స్ మీడియా. ఇప్పటికే హిందీ రైట్స్…
మాస్ మహారాజ రవితేజ, పీపుల్స్ మీడియా నిర్మాణంలో వస్తున్న చిత్రం MR. బచ్చన్. రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్స్ నటిస్తోంది. మాస్ రాజాకు మిరపకాయ్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ గత చిత్రాలు నిరాశ పరచడంతో అభిమానులు ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించాడు బచ్చన్ సాబ్. ఈ నేపథ్యంలో ఈ రోజు బచ్చన్ లోని ఫస్ట్ సింగిల్ ను విడుదల…
మాస్ మహారాజ రవితేజ హీరోగా పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరి కలయికలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ కావడంతో బచ్చన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. ఇటీవల బచ్చన్ చిత్రం తాలుకు పాటలకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసినట్టు పోస్టర్ వదిలింది పీపుల్స్ మీడియా. ఈ చిత్రం నుండి 8న సితార్…
మాస్ మహారాజ రవితేజ హీరోగా పీపుల్స్మీడియా ఫ్యాక్టరీ కలయికలో వచ్చిన ధమాకా బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఆ చిత్రంలోని పాటలు,మాస్ స్టెప్పలతో సినీ ప్రేక్షకులతో విజిల్ కొట్టించాయి. అప్పటి వరకు వరుస పరాజయాలతో సతమతమవుతున్నరవితేజకు ధమాకా భారీ ఊరటనిచ్చింది. రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రవితేజను వందకోట్ల క్లబ్ హీరోగా మార్చింది ఆ చిత్రం.
సినిమా ఇండస్ట్రీలో అందంతో పాటుగా కాస్త అదృష్టం కూడా ఉండాలి.. అప్పుడే వరుస సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.. ఒక్క సినిమా హిట్ అయితే వరుస ఆఫర్లు క్యూ కడతాయి.. మొన్నటివరకు శ్రీలీలా పేరు తెగ ట్రెండ్ అవుతుంది.. ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపిస్తుంది.. హరీష్ శంకర్ డైరెక్షన్లో రవితేజ నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.. అందులో ఒకటి గౌతమ్…
Raviteja : మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేదు.కానీ రవితేజ తన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు. ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలలో నటిస్తున్నాడు. రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మిస్టర్ బచ్చన్” ‘నామ్ తో సునా హోగా ‘ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్…
Mr Bachchan : మాస్ మహారాజ రవితేజ ఈ ఏడాది ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులని అంతగా మెప్పించలేదు.ఈ సినిమా తరువాత రవితేజ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.హరీష్ శంకర్ ,రవితేజ కాంబినేషన్ లో గతంలో షాక్ ,మిరపకాయ్ వంటి సినిమాలు వచ్చాయి.ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.దీనితో ‘మిస్టర్ బచ్చన్ ‘మూవీపై అంచనాలు భారీగా వున్నాయి. Read Also :Pushpa…
Mr Bachchan :మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ,మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్నమోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”..ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమా లో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాను దర్శకుడు కొరటాల రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు.మొదటి పార్ట్ ను మేకర్స్ ముందుగా ఏప్రిల్ 5…