రవితేజ అనగానే మనకు టక్కున గుర్తోచేది మాస్ సినిమాలు, మాస్ సాంగ్స్, మాస్ ఆడియెన్స్ ను ఊపేసే డైలాగ్స్. అందుకే అందరు రవిని ఆయన ఫ్యాన్స్ మాస్ మహారాజ అని పిలుస్తారు. అటువంటి మాస్ హీరో 2004లో ఓ క్లాసిక్ సినిమా చేసాడు. అదే ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో భూమిక, గోపిక హీరోయిన్స్ గా నటించచారు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి…
తనకన్నా వయసులో చాలా చిన్నవారైన హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తాడు రవితేజ. అని ఆయన హేటర్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే ట్రోలింగ్ మితిమీరి ఏకంగా ఆయన ఒక సినిమా కోసం ఇద్దరు కుర్ర హీరోయిన్స్ ను ఫైనల్ చేశాడు అనే ప్రచారం మొదలైపోయింది. రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా ఓకే అయింది. దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఈ సినిమా రూపొందాల్సి ఉంది. కథ ప్రకారం ఈ సినిమాలో…
వాల్తేరు వీరయ్య అంటూ చిరంజీవితో కాకుండా సింగిల్ గా రవితేజ హిట్ కొట్టి దాదాపు రెండేళ్లు అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే చివరిగా ధమాకా అనే సినిమాతో రవితేజ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన ఏ ఒక్క సినిమా ఆయనకు అచ్చి రాలేదు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ అంటూ ఆయనకు వరుస దెబ్బలు తగిలాయి. ప్రస్తుతానికి ఆయన భాను భాగవరపు దర్శకత్వంలో మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన…
తెలుగు సినీ పరిశ్రమకు సంక్రాంతి ఒక గోల్డెన్ సీజన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో రిలీజ్ అయిన అన్ని సినిమాలు దాదాపుగా బ్రేక్ ఈవెన్ అవుతాయి. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆ సినిమాలు అన్నింటినీ ప్రేక్షకులు చూసి ఆదరిస్తారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటినుంచే నిర్మాతలు కర్చీఫ్ లు వేస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.…
రవితేజ హీరోగా నటిస్తున్న ఓ చిత్రం సంక్రాంతి బరిలోకి దిగబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి రవితేజ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలు కలిసి రావడం లేదు. ప్రస్తుతానికి ఆయన భాను భోగ వరపు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత ఆయన చేసే సినిమా దాదాపుగా ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయబోతున్నాడు. David Warner: టాలీవుడ్ సినిమాతో ఎంట్రీ…
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతానికి భాను భోగవరపు డైరెక్షన్లో మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు. గత ఏడాది రవితేజ చేసిన ఈగల్ సినిమాతో పాటు మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఏమాత్రం వర్కౌట్ కాకపోవడంతో ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలని ఎంతో ఎదురుచూసి మరీ భాను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సితార సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా తర్వాత ఆయన కిషోర్ తిరుమలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే…
ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. థీయెటర్ లో బడ సినిమాలు నడుస్తున్న కూడా, అదే టైంలో రీ రిలీజ్ అయిన మూవీస్ మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి.మొదట్లో స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు వారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. చూసిన సినిమాలే అయినప్పటికి భారీగా కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో అప్పట్లో ఫ్లాప్ అయిన సినిమాలు సైతం ఇప్పుడు రీ రిలీజ్ చేయడంతో భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ…
రీసెంట్గా ‘సరిపోదా శనివారం’తో మాసివ్ హిట్ కొట్టిన న్యాచురల్ స్టార్ నాని, ప్రస్తుతం ‘హిట్ 3’ ఫ్రాంచైజ్ చేస్తున్నాడు. హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. లేటెస్ట్గా రిపబ్లిక్ డే సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేయగా అర్జున్ సర్కార్గా నాని మాస్ లుక్లో కనిపించాడు. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో మాస్ కా దాస్ విశ్వక్…