Home
Raviteja
Raviteja News
-
Ram Charan: సక్సెస్ వచ్చిందని గర్వపడకు బ్రో.. పెద్దవారిని గౌరవించు
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు చరణ్ ఇలా మాట్లాడతాడు అని అనుకోలేదని చెప్పుకొస్తున్నారు. అంతలా చరణ్ అన్న మాటలు ఏంటి అంటే.. వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ కు గెస్ట్ గా హాజరైన రామ్ చరణ్.. మాస్ మహారాజా రవితేజను గౌరవం లేకుండా సంబోధించడమే. -
Mass Maharaja Raviteja: ‘రావణాసుర’ నుంచి మాస్ గ్లింప్స్ రిలీజ్.. ఫ్యాన్స్‌కు పూనకాలే..
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 3 సినిమాలను లైన్లో పెట్టారు రవితేజ. ఇక ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా” రావణాసుర” అనే చిత్రం రూపొందుతుంది. -
Ravanasura: ‘రావణాసుర’ పోస్ట్ థియేట్రికల్ రైట్స్‌కు ఊహించని బిజినెస్
మాస్ మహారాజా రవితేజ ధమాకాతో బ్లాక్ బస్టర్ సాధించాడు. అభిమానులు ఇప్పుడు రవితేజ రాబోయే ప్రాజెక్ట్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో 'రావణాసుర' ఒకటి కావడం గమనార్హం. -
Hero Raviteja Birthday: ‘ధమాకా’ చూపించిన మాస్ మహరాజా!
మాస్ మహరాజా రవితేజ ఓ సినిమాలో ఉన్నారంటే, అందులో ఆయన పాత్ర వినోదం భలేగా పండిస్తుందని ప్రేక్షకులు భావిస్తారు. అందుకు తగ్గట్టుగానే రవితేజ కూడా ఎంటర్ టైన్ మెంట్ కే పెద్ద పీట వేస్తూ సాగుతున్నారు. -
Chiranjeevi: దటీజ్ చిరంజీవి
Chiranjeevi: 45 సంవత్సరాల నటన... 154 సినిమాల అనుభవం... వెరసి తెలుగు సినిమాకు అతనిని చిరంజీవిని చేసింది. మెగాస్టార్ గా చిరంజీవి సాధించిన విజయాల గురించి చెప్పవలసిన అవసరమే లేదు. -
Raviteja: విక్రమార్కుడు తర్వాత మళ్లీ ఇప్పుడే…
రవితేజ అనగానే ప్రతి ఒక్కరికీ తెరపైన హై వోల్టేజ్ హీరో ఒకడు గుర్తొస్తాడు. తనదైన డైలాగ్ డెలివరీతో, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరో అయిన రవితేజ అంటే సినీ అభిమానులకి ప్రత్యేకమైన ఇష్టం. ఈ మాస్ మహారాజ కామెడీ మాత్రమే కాదు సీరియస్ ఎమోషన్ ని కూడా అంతే అద్భుతంగా ప్రెజెంట్ చెయ్యగలడని నిరూపించిన సినిమా ‘విక్రమార్కుడు’. ఈ మూవీలో రవితేజ ‘అత్తిల్లి సత్తిబాబు’ పాత్రలో రెగ్యులర్ గానే బాగా నటించాడు, నవ్వులు కూడా… -
Sushmita Konidela: నాన్నతో సినిమా తీసేందుకు కథల వేటలో ఉన్నా!
కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూనే చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల చిత్ర నిర్మాణంలోకీ అడుగుపెట్టింది. తన తండ్రితోనూ సినిమా నిర్మించాలనే ఆలోచన ఉందని, అందుకోసం కథాన్వేషణలో పడ్డానని చెబుతోంది. -
Tiger Nageswara Rao: మాస్ మహరాజాతో యాక్షన్ సీక్వెన్స్!
మాస్ మహరాజా రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న బయోగ్రాఫికల్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు' తాజా షెడ్యూల్ ఓ ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ తో పూర్తయ్యింది. ఇందులో హేమలతా లవణం పాత్రను రేణు దేశాయ్ పోషిస్తుండటం విశేషం. -
Waltair Veerayya: సెన్సార్ పూర్తి చేసుకున్న వీరయ్య.. టాక్ ఏంటంటే..?
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించిన చిత్రం వాల్తేరు వీరయ్య, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్, జికె మోహన్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. -
Mass Maharaj: ఒకే రోజు మొదలైన రవితేజ రెండు సినిమాల డబ్బింగ్!
మాస్ మహరాజా రవితేజ నటించిన 'రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాల డబ్బింగ్ కార్యక్రమాలు సోమవారం మొదలయ్యాయి. ఇందులోని 'రావణాసుర' ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ లీడ్!
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!
-
Hyderabad: పాతబస్తీలో దారుణ హత్య.. యువకుడిని కత్తులతో దాడి చేసి చంపిన దుండగులు
-
YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై కేసు నమోదు..
-
Glenn Maxwell Retirement: కాలికి గాయమైనా వీరోచిత పోరాటం.. వరల్డ్ కప్‌లో మాక్స్వెల్ 201 పరుగుల ఇన్నింగ్స్..
-
ఐఫోన్, శాంసంగ్‌కు పోటీగా Xiaomi 18 Pro సిరీస్.. గ్లోబల్ మార్కెట్లోకి Xiaomi 18 Pro, 18 Pro Max.. 200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్..!
ట్రెండింగ్
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!