Raviteja: ప్రస్తుతం సినిమా ఎవరైనా తీస్తున్నారు.. కానీ, దాన్ని ప్రజలలోకి తీసుకెళ్లడం మాత్రం కొందరే చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రమోషన్స్ ముఖ్యం బిగిలూ అన్నమాట. ఏదైనా చేయండి.. కానీ, సినిమా ఏమాత్రం ప్రేక్షకుల మనస్సులో నాటుకుపోవాలి.
తెలుగు హీరోల్లో రవితేజకి ఒక డిఫరెంట్ డైలాగ్ డెలివరీ ఉంటుంది. తన మార్క్ హీరోయిజంతో స్టార్ గా ఎదిగాడు మాస్ మహారాజ రవితేజ. నాని కూడా దాదాపు ఇంత పక్కింటి కుర్రాడు అని ప్రతి ఒక్కరితో అనిపించుకున్న నాని ఈరోజు టాలీవుడ్ మోస్ట్ ప్రామిసింగ్ హీరో. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎందరికో ఇన్స్పిరేషన్ గా మారారు. అందుకే రవితేజ, నానికి మ్యూచువల్ ఫాన్స్ ఎక్కువగా ఉంటారు. హీరో…
మాస్ మహారాజా రవితేజ అనగానే హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్, జోష్ ఫుల్ డైలాగులు, స్కై టచింగ్ హీరోయిజం గుర్తొస్తుంది. ఈసారి మాత్రం అలా కాదు, ఇప్పటివరకూ హీరోని చూశారు ఈసారి మాత్రం విలన్ ని చూడండి అంటూ రవితేజ ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. రవితేజ ఇప్పటికే రెండు 100 కోట్ల సినిమాలు చెయ్యడంతో ‘రావణాసుర’పై అంచనాలు మరింత పెరిగాయి. మీరు…
మాస్ మహరాజా రవితేజ తమ్ముడి కుమారుడు మాధవ్ సరసన 'ఏయ్ పిల్లా' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది మిస్ ఇండియా 2022 ఫస్ట్ రన్నరప్ రుబల్ షెకావత్. ఇప్పుడీ అందాల భామకు తెలుగులో మరో ఛాన్స్ 'అవసరానికో అబద్దం' రూపంలో దక్కింది.
మాస్ మహారాజ్ రవితేజ డిసెంబర్ నెలలో ధమాకా సినిమాతో హిట్ కొట్టాడు, జనవరి నెలలో వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ కొట్టాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలతో మంచి జోష్ లో ఉన్న రవితేజ, రెండు నెలలు తిరగకుండానే ఏప్రిల్ నెలలో మరో సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ‘రావణాసుర’ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టి సమ్మర్ సీజన్ కి గ్రాండ్ స్టార్ట్ ఇవ్వడానికి రవితేజ రెడీ అవుతున్నాడు. ఏప్రిల్ 7న…
ఈశ్వరా, పరమేశ్వరా, పవనేశ్వరా… అనే మూడు మంత్రాలని పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇచ్చాడు బండ్ల గణేష్. దేవర అంటూ పవన్ కళ్యాణ్ ని పిలిచే బండ్ల గణేష్ అంటే పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి అభిమానం ఎక్కువ. పవన్ కళ్యాణ్ గురించి బండ్ల గణేష్ చెప్పే మాటలు, అతను ఇచ్చే ఎలివేషన్స్ వంద సినిమాలు చేసిన డైరెక్టర్స్ కూడా ఇవ్వలేరు అందుకు పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ జరిగితే బండ్ల గణేష్ గెస్టుగా రావాలని వాళ్లు కోరుకుంటూ…
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు చరణ్ ఇలా మాట్లాడతాడు అని అనుకోలేదని చెప్పుకొస్తున్నారు. అంతలా చరణ్ అన్న మాటలు ఏంటి అంటే.. వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ కు గెస్ట్ గా హాజరైన రామ్ చరణ్.. మాస్ మహారాజా రవితేజను గౌరవం లేకుండా సంబోధించడమే.
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 3 సినిమాలను లైన్లో పెట్టారు రవితేజ. ఇక ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా” రావణాసుర” అనే చిత్రం రూపొందుతుంది.