Raviteja: మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన హీరో రవితేజ.. ఈ ఏడాది లోనే రవితేజ రెండు వరుస హిట్లు అందుకున్నాడు. ఇక హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నాడు కూడా.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోలు నాని, రవితేజ మాత్రమే. సెల్ఫ్ మెడ్ స్టార్స్ గా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరూ కలిసి తమ సినిమాలని ప్రమోట్ చేస్తూ సినీ అభిమానులకి కిక్ ఇస్తున్నారు. నాని నటించిన ‘దసరా’, రవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. దసరా మార్చ్ 30న, రావణాసుర సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ అవుతుండడంతో…
Raviteja: మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ మేడ్ స్టార్ గా రవితేజకు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, సపోర్టింగ్ రోల్స్, సెకండ్ హీరో.. హీరో, స్టార్ హీరో, మాస్ మహారాజా వరకు ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శం.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ప్రెజెంట్ స్టార్ హీరో ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్నారు నాని, రవితేజ. ఈ ఇద్దరు హీరోలకి ఉన్న డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ స్కిల్స్ వేరే ఏ హీరోకి ఉండవు. హీరో అంటే సిక్స్ ప్యాక్ ఉండాలి, శిక్ ఫీట్ హైట్ ఉండాలి అనే లెక్కల్ని పూర్తిగా చెరిపేస్తూ నాని, రవితేజలు హీరో అనే పదానికే కొత్త అర్ధం చెప్తున్నారు. పక్కింటి కుర్రాళ్ళలా ఉండే నాని, రవితేజలకి మ్యూచువల్ ఫాన్స్…
Raviteja: ప్రస్తుతం సినిమా ఎవరైనా తీస్తున్నారు.. కానీ, దాన్ని ప్రజలలోకి తీసుకెళ్లడం మాత్రం కొందరే చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రమోషన్స్ ముఖ్యం బిగిలూ అన్నమాట. ఏదైనా చేయండి.. కానీ, సినిమా ఏమాత్రం ప్రేక్షకుల మనస్సులో నాటుకుపోవాలి.
తెలుగు హీరోల్లో రవితేజకి ఒక డిఫరెంట్ డైలాగ్ డెలివరీ ఉంటుంది. తన మార్క్ హీరోయిజంతో స్టార్ గా ఎదిగాడు మాస్ మహారాజ రవితేజ. నాని కూడా దాదాపు ఇంత పక్కింటి కుర్రాడు అని ప్రతి ఒక్కరితో అనిపించుకున్న నాని ఈరోజు టాలీవుడ్ మోస్ట్ ప్రామిసింగ్ హీరో. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎందరికో ఇన్స్పిరేషన్ గా మారారు. అందుకే రవితేజ, నానికి మ్యూచువల్ ఫాన్స్ ఎక్కువగా ఉంటారు. హీరో…
మాస్ మహారాజా రవితేజ అనగానే హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్, జోష్ ఫుల్ డైలాగులు, స్కై టచింగ్ హీరోయిజం గుర్తొస్తుంది. ఈసారి మాత్రం అలా కాదు, ఇప్పటివరకూ హీరోని చూశారు ఈసారి మాత్రం విలన్ ని చూడండి అంటూ రవితేజ ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. రవితేజ ఇప్పటికే రెండు 100 కోట్ల సినిమాలు చెయ్యడంతో ‘రావణాసుర’పై అంచనాలు మరింత పెరిగాయి. మీరు…