Raviteja : హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు తీసే హీరో రవితేజ. కెరియర్లో ఒక హిట్ పడితే రెండు ఫ్లాప్లు బ్యాక్ టూ బ్యాక్ పడతాయి. మరల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బౌన్స్ అయ్యాడు అనుకునే లోపే మరో డిజాస్టర్ని ఖాతాలో వేసుకుంటారు.
Raviteja: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అంచలంచెలుగా మాస్ మహారాజా గుర్తింపు తెచ్చుకున్నారు రవితేజ. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా ఏడాది మూడు నాలుగు సినిమాలు చేసుకుంటా వెళ్తుంటారు మాస్ రాజా రవితేజ. ఆయన తరహా కామెడీ, యాక్షన్, రొమాంటిక్ హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.
సినిమా పోయింది.. ఇంటికెళ్లిపోతామా? సినిమా హిట్ అయింది.. తీయడం మానేస్తామా? సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. ఇంకో సినిమా చేయాల్సిందే! నేనింతే సినిమాలో రవితేజ చెప్పిన డైలాగ్ ఇది. అందుకే హిట్, ఫట్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. గతేడాది మూడు సినిమాలతో థియేటర్లోకి వచ్చిన రవితేజ.. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాలతో అలరించాడు. అందులో వాల్తేరు వీరయ్య హిట్, రావణాసుర ఫట్. అయితే ఏంటి మరో కొత్త…
మాస్ మహారాజ రవితేజ డిసెంబర్ నెలలో ధమాకా సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. తన ట్రేడ్ మార్క్ ఫన్ తో ఆడియన్స్ కి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన రవితేజ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ధమాకా సినిమాతో రవితేజ మొదటిసారి వంద కోట్ల క్లబ్ లోకి చేరాడు. అసలు అంచనాలు లేకుండా వచ్చిన ధమాకా మూవీ రిజల్ట్ ట్రేడ్ వర్గాలకి కూడా షాక్ ఇచ్చింది. ధమాకా రిలీజ్ అయిన నెల రోజులలోనే వాల్తేరు వీరయ్య సినిమాలో…
'ధమాకా', 'వాల్తేర్ వీరయ్య' సక్సెస్ తర్వాత 'రావణాసుర'తో రవితేజ హ్యాట్రిక్ కొడతాడని భావించిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. దాంతో ఇక 'రావణాసుర' తమిళ, హిందీ వర్షన్స్ విడుదలపై నీలిమేఘాలు ఆవరించినట్టే!
Raviteja: మాస్ మహారాజా రవితేజ - సుధీర్ వర్మ కాంబోలో వస్తున్న చిత్రం రావణాసుర. అభిషేక్ నామాతో కలిసి రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన ఐదుగురు ముద్దుగుమ్మలు కనిపించనున్నారు.
Ravanasura: మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం రావణాసుర. ఆర్టి టీం వర్క్స్ సంస్థ తో కలిసి అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ తో మంచి జోష్ లో ఉన్నాడు. హ్యాట్రిక్ హిట్ కోసం ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి ‘రావణాసుర’గా రానున్నాడు రవితేజ. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ ని మాస్ మహారాజా ఫుల్ స్వింగ్ లో చేస్తున్నాడు. రావణాసుర రిలీజ్ కి మరో 48 గంటలు మాత్రమే ఉండడంతో అభిమానులతో చాట్ సెషన్ నిర్వహించాడు రవితేజ. #AskRavanasura పేరుతో నిర్వహించిన చాట్ సెషన్లో ఫాన్స్…
'రావణాసుర' చిత్రానికి రామాయణంకు సంబంధం లేదంటున్నారు దర్శకుడు సుధీర్ వర్మ. అలానే పవన్ కళ్యాణ్ తో తాను చేయబోయే సినిమాకు త్రివిక్రమ్ కథను అందిస్తారని తెలిపారు.
'అల వైకుంఠపురములో' సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చాయని, అయితే 'రావణాసుర, భోళా శంకర్' చిత్రాలకు మాత్రమే తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని సుశాంత్ అన్నారు. రవితేజ 'రావణాసుర'లో సుశాంత్ కీ-రోల్ ప్లే చేశారు.