Telugu heros : పారితోషకం విషయంలో తెలుగు హీరోల ఆలోచన మారాలి అంటున్న నిర్మాతలు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ మొత్తంలో పారితోషికం తీసుకునే హీరోల జాబితా బాగా పెరుగుతోంది. కొంతమంది హీరోలు తమ సినిమాల థియేట్రికల్ హక్కులతో పోల్చి చూస్తే భారీ మొత్తం లో పారితోషకం తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.కొంతమంది హీరోలు సక్సెస్ లో ఉండటం వల్ల పారితోషకం ను పెంచుకుంటుండగా మరి కొందరు హీరోలు మాత్రం ఫ్లాపుల్లో ఉన్నా కూడా పారితోషికంను పెంచుతున్నారు. నాని మరియు రవితేజ పారితోషికాలు ప్రస్తుతం 20 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా సాయితేజ్, రామ్, నిఖిల్ మరియు వరుణ్ తేజ్ పారితోషికాలు 10 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం.
తెలుగు చిత్ర పరిశ్రమ లో ప్రస్తుతం మిడిల్ రేంజ్ హీరోల సినిమాలకు పరిస్థితులు అంత ఆశాజనకంగా అయితే లేవు. మెజారిటీ సినిమాలు నిర్మాతలకు నష్టాలనే మిగుల్చుతున్నాయి. నిర్మాతకు నష్టం వస్తే ఆదుకోవడానికి కొంతమంది హీరోలు ఇష్టం గానే ఉండగా మరి కొందరు హీరోలు మాత్రం ఇష్టంగా లేరు. ఈ విధంగా చేయడం వల్ల భవిష్యత్తులో సినిమాలను నిర్మించే నిర్మాతల సంఖ్య కూడా తగ్గుతుంది.హీరోలు పారితోషికాలను తగ్గించుకుంటే బాగుంటుందని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ కామెంట్ల విషయంలో హీరోలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో మరీ చూడాలి.. టాలీవుడ్ హీరోలు రెమ్యునరేషన్లకు బదులుగా లాభాల్లో వాటా తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ విధంగా చేయడం వల్ల ఇండస్ట్రీలో నిర్మాతల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.టాలీవుడ్ హీరోలు ఈ విధంగా అడుగులు వేస్తే ఎంతో బాగుంటుందని చెప్పవచ్చు. మరి టాలీవుడ్ హీరోల కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి . టాలీవుడ్ హీరోలు కెరీర్ పరంగా మరింత ఎదగడంతో పాటు ఇతర భాషల్లో కూడా తమ సత్తా చాటాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. టాలీవుడ్ హీరోలు ఇండస్ట్రీ స్థాయిని ఇంకా పెంచాలని నెటిజన్ల నుంచి కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.
Also Read
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
తాజావార్తలు
-
Electricity Bill Reduction : ఇలా చేస్తే మీ కరెంట్ బిల్లు సున్నా!
-
Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు… సీట్లు దక్కేదెవరికి…?
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?