APCO Handloom Sale: చేనేత వస్త్రాలపై 50 శాతం డిస్కౌంట్.. ఆప్కో ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్లు ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APCO Handloom Sale: చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని చూసేవారికి శుభవార్త.. 50 శాతం డిస్కౌంట్లతో చేనేత వస్త్రాల అమ్మకాలు ప్రారంభం అయ్యాయి.. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆప్కో ఆధ్వర్యంలో ప్రత్యేక చేనేత కౌంటర్లను ప్రారంభించారు మంత్రి సవిత.. ప్రఖ్యాత గాంచిన వెంకటగిరి, గద్వాల్, మదనపల్లె, ఉప్పాడ, ధర్మవరం, మంగళగిరి పట్టు, కాటన్ చీరలు, షర్ట్‌లు ఇతర రెడీమేడ్ చేనేత వస్త్రాలను ఈ కౌంటర్లలో విక్రయిస్తున్నారు..
Read Also: Holi Evening Remedies for Money: హోలీ సాయంత్రం ఈ పనులు మాత్రం మరవకండి.. మీకు ఎంతో ధన లాభం..!
Also Read
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
- Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. చేనేత రంగ అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నాం.. అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి విశేష స్పందన లభించిందన్నారు.. మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యోగులకు రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక చేనేత స్టాళ్లు ఏర్పాటు, 50 శాతం డిస్కౌంట్ చేనేత వస్త్రాల అమ్మకాలు సాగిస్తామని తెలిపారు మంత్రి సవిత.. ఇక, ప్రత్యేక చేనేత స్టాళ్లకు సచివాలయ ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేసిన చేనేత, జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, ఇతర అధికారులు, రాష్ట్ర సచివాలయం మహిళా ఉద్యోగ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?