Ravindra Jadeja celebrates 15 years in international cricket: ‘రవీంద్ర జడేజా’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మంచి బౌలర్, బ్యాటర్ మాత్రమే కాదు.. అత్యుత్తమ ఫీల్డర్ కూడా. ఫార్మాట్ ఏదైనా జడేజా భారత జట్టుకు తన ఆల్‌రౌండర్ సేవలు అందిస్తున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ నేనున్నానంటూ ముందుకు వచ్చి ఎంతో బాధ్యతగా ఆడే జడేజా.. ఇప్పటికే ఎన్నో చిరస్మరణీయ విజయాలు టీమిండియాకు అందించాడు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ బెస్ట్ ఫీల్డర్ అయిన జడ్డు..…