RT75 Launched Officially Today: ‘మాస్ మహారాజ’ రవితేజ వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్నాడు. ఇటీవల RT75 (రవితేజ 75) సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు (జూన్ 11) రవితేజ 75వ సినిమా పూజాకార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రంతో ‘సామజవరగమన’ సినిమా రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్…