Bhartha Mahasayu Laku WignyaPthi : సెన్సార్ కంప్లీట్ చేసుకున్న రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీతో సంక్రాంతికి సందడి చేయడానికి సిద్ధమయ్యారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను జనవరి 13, 2026న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. దర్శకుడు కిశోర్ తిరుమల తనదైన శైలిలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను, కామెడీని జోడించి.. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగే సరదా సన్నివేశాలు, రవితేజ టైమింగ్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేస్తాయని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. అంతే కాదు ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు భామల మధ్య రవితేజ పడే పాట్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక తాజాగా
Also Read :Venu Swamy – Shivaji: నన్ను అయితే బతకనిచ్చేవాళ్లే కాదు.. శివాజీ కామెంట్స్‌పై వేణు స్వామి రియాక్షన్
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ (U/A) సర్టిఫికేట్‌ను దక్కించుకుంది. కాగా ఈ సినిమా నిడివి కేవలం 2 గంటల 10 నిమిషాలు మాత్రమే ఉండబోతోంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌లో ఇలాంటి షార్ట్ అండ్ స్వీట్ రన్‌టైమ్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. రవితేజ కెరీర్‌లో మరో హిలేరియస్ ఎంటర్టైనర్ పక్కా అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!