President Droupadi Murmu: భారీ వర్షం కురుస్తున్నా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం రోజున ఎర్రకోటలో జరిగిన దసరా వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత సాయుధ బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ అనేది ఉగ్రవాదమనే రావణుడిపై సాధించిన నిర్ణయాత్మక విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఎర్రకోటలోని మాధవదాస్ పార్కులో జరిగిన ‘రావణ దహనం’ కార్యక్రమంలో రాష్ట్రపతి బాణం ఎక్కుపెట్టారు. Putin: భారత్ అవమానాన్ని ఎప్పటికీ అంగీకరించదు.. అమెరికాపై పుతిన్ ఫైర్.. ఈ సందర్భంగా…
భారతదేశంలో అత్యంత ముఖ్యమైన, ఉల్లాసంగా జరుపుకునే పండుగలలో దసరా ఒకటి. తొమ్మిది రోజులపాటు శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని ఆరాధించే నవరాత్రులు ముగిసిన పదవ రోజున ఈ పండుగను జరుపుకుంటారు.
దసరా రోజు ఎక్కడైనా రావణ దహనం చేస్తుంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే..చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాం. రాముడు రావణాసురుడిని ఓడించినందుకు రామ్‌లీల ప్రదర్శనలు నిర్వహిస్తాం.. రావణ దహనం చేస్తాం. కానీ ఈ సారీ రావణ దహనం కాదు.. సూర్పనక దహనం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాం. రాముడు రావణాసురుడిని ఓడించినందుకు రామ్‌లీల ప్రదర్శనలు నిర్వహిస్తాం.. రావణ దహనం చేస్తాం. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఈ ఏడాది…
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ ఏడాది ఢిల్లీలోని రాంలీలా మైదానంలో దసరా రోజు జరిగే రావణ దహన కార్యక్రమంలో ప్రభాస్ పాల్గొననున్నాడు. గతంలోనే ఈ విషయంపై వార్తలు రాగా అయోధ్యలో జరిగిన టీజర్ లాంచింగ్ కార్యక్రమంలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ మేరకు దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ.. రావణ దహన కార్యక్రమంలో తనతో పాటు ప్రభాస్ పాల్గొంటాడని ప్రకటించాడు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు ఇప్పటికే ప్రభాస్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.…