రతికా రోజ్.. ఈ పేరు తెలియని వాళ్లు ఉండరేమో.. ఒకప్పుడు సినిమాల్లో మెరిసిన కూడా అంతగా గుర్తింపు రాలేదు కానీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నాక యూత్ క్రష్ గా మారిపోయింది.. ఆమెను మళ్లీ మళ్లీ స్క్రీన్ మీద చూడాలని యూత్ కోరుకుంటున్నారు.. బిగ్ బాస్ లో అందాలతో పాటుగా లవ్ ట్రాక్ కూడా నడిపింది.. అదే సీజన్ కు హైలెట్ అయ్యింది.. అలాగే తను చేసే పనులతో పలువురిని ఇబ్బంది పెడుతూ త్వరగా…
Rathika: బిగ్ బాస్ అన్ని సీజన్స్ లో ఈ సీజన్ లో జరిగినంత రచ్చ ఇంకే సీజన్ లో జరగలేదు అంటే అతిశయోక్తి కాదు. పర్సనల్ విషయాలు చెప్పుకోవడం.. వాటి వలన నామినేషన్స్జరగడం .. బయటికి వెళ్ళినవారు మళ్లీ లోపలికి వెళ్లడం.. ఇలా జరగడం.. ఇదే మొదటిసారి. ఇక ఇదంతా కేవలం రతికా విషయంలోనే జరిగింది.
Gautham Krishna Record Breaking Decision about female Contestants: తెలుగులో బిగ్ బాస్ సూపర్ సక్సెస్ అయిన ఈ షో అని తెలిసిందే, ఆ షో ఇప్పుడు ఏడో సీజన్‌ను జరుపుకుంటోంది. ఇందులో ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతున్నా కొన్ని మాత్రం ఆసక్తికరంగా సాగుతోంది. అందుకు తగ్గట్లుగానే తాజాగా కెప్టెన్ గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ చరిత్రలోనే ఏ కంటెస్టెంట్ చేయని విధంగా ఓ గొప్ప నిర్ణయం తీసుకుని హాట్ టాపిక్ అయ్యారు. అసలేమంటే గౌతమ్…
Rathika Rose of Bigg Boss 7 Telugu in Bhagavanth Kesari: స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి దసరా సంధర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీ లీల కీలక పాత్రల్లో నటించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక ఈ సినిమాలో…
Pallavi Prashanth Calls Rathika Rose as Sister in Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 హౌస్ నుంచి ఎన్నెన్నో ఆణిముత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటి వరకు ప్రేమ పక్షుల్లా బిగ్ బాస్ హౌస్‌లో విహరించి కక్కుర్తి పనులు చేసిన పల్లవి ప్రశాంత్, రతికలు ఇప్పుడు అనూహ్యంగా అక్కా తమ్ముళ్లు అయిపోయారు. రతిక మంచంపై కూర్చుని ఉంటే మన పులిహోర బిడ్డ సారీ రైతుబిడ్డనని చెప్పుకునే పల్లవి ప్రశాంత్ వెళ్లి ఆమె కాళ్ల…
Rathika Rose strong warning to Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పటికే మూడు వారాలు కంప్లీట్ చేసుకుని తాజాగా నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. గతవారం నామినేషన్ల ప్రక్రియ చప్పగా సాగగా నాగార్జున సైతం అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని క్లాస్ పీకారు. దీంతో ఈ వారం నామినేషన్ల ప్రక్రియ హీట్ ఎక్కించేలా ఉందని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 కు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా ఇక ఆ ప్రోమో గమనిస్తే…
Rahul Sipligunj Sensational Allegation On Bigg Boss 7 Telugu Rathika Rose and Team: బిగ్ బాస్ 7 తెలుగు కంటెస్టెంట్లు అందరిలో రతిక ఎంట్రీ కాస్త వింతగా జరిగింది. ఎందుకంటే ఆమె ఎంట్రీ ఇచ్చే ముందు రోజు వరకు ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. ఎందుకంటే హీరోయిన్ రితికా నాయక్ బిగ్ బాస్ ఎంట్రీ ఇస్తుంది అనుకుంటుండగా ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఇక అందరినీ షాక్ కి గురి చేస్తూ రతిక ఎంట్రీ…
Rahul Sipliganj: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొదలై రెండు వారాలు దాటిపోయింది.. ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు కూడా వచ్చేశారు. మొదటినుంచి ఈ సీజన్ పై అభిమానులు ఆసక్తిని కనపరుస్తూనే వచ్చారు. ఇక అభిమానుల అంచనాలకు అందకుండా ఈసారి ఉల్టా.. పుల్టా అంటూ సరికొత్తగా గేమ్ డిజైన్ చేశాడు బిగ్ బాస్.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకు ఆసక్తిని పెంచేస్తుంది. ముందు ఉన్న ఆరు సీజన్లు ఒక ఎత్తు అయితే .. ఈ ఒక్క సీజన్ మరో ఎత్తు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నాగార్జున ముందు చెప్పినట్లుగానే ఈ సీజన్ అంతా ఉల్టా ఫుల్టా గా మారింది.
Akhil Sarthak supports Pallavi Prasanth : బిగ్ బాస్ సీజన్ 7 లోకి అడుగుపెట్టిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తాజా నామినేషన్స్ లో టార్గెట్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ ను ఏకంగా తొమ్మిది మంది నామినేట్ చేశారు. నామినేషన్స్ ప్రక్రియలో అమర్ దీప్- ప్రశాంత్, గౌతమ్ కృష్ణ- ప్రశాంత్ మధ్య జరిగిన వాగ్వివాదం చర్చనీయాంశం అయ్యింది. రైతు బిడ్డ అనే సెంటిమెంట్ వాడుకుంటూ సింపతీ క్రియేట్ చేసుకుంటున్నావంటూ అందరూ ప్రశాంత్ ను టార్గెట్ చేశారు.…