Bhagavanth kesari: ‘భగవంత్ కేసరి’లో రతిక… ఏ పాత్రలో నటించిందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rathika Rose of Bigg Boss 7 Telugu in Bhagavanth Kesari: స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి దసరా సంధర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీ లీల కీలక పాత్రల్లో నటించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక ఈ సినిమాలో తెలుగు అమ్మాయి, బిగ్‌బాస్ బ్యూటీ రతికా రోజ్ ఒక చిన్న పాత్రలో మెరిసింది. నిజానికి ఇది చిన్న పాత్రే అయినా రతికకు ఈ టైంలో మంచి ఛాన్స్ అనే చెప్పాలి. నిజానికి ఆమె కనుక బిగ్ బాస్ లోకి వెళ్లక పోయి ఉంటే ఆమె ఈ పాత్ర చేసిందని కూడా ఎవరూ గుర్తించేవారు కాదు కానీ బిగ్ బాస్ గుర్తింపుతో ఆమెను ఇట్టే గుర్తు పెట్టేస్తున్నారు జనాలు. ఇక ఈ సినిమా విషయంలో రతికా ఫ్యాన్స్ తెగ ఖుషీగా ఉన్నారు.
Minister Jagadish Reddy: మోడీ దయా దాక్షిణ్యాల మీద గాంధీ కుటుంబం బతుకుతుంది
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఊహించని విధంగా సినిమాలో రతికాను చూసిన తెలుగు ప్రేక్షకులు కూడా షాక్ అవుతున్నారు. ఇక రతికా రోజ్ ఈ సినిమాలో ఒక మహిళా మంత్రి పాత్రలో కనిపించింది. ఎక్కువ సేపు లేకపోయినా ఒకటి రెండు డైలాగులు కూడా ఆమెకు దక్కాయి. ఇక బిగ్ బాస్ 7 హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్ నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయింది. హౌస్లోకి వెళ్లిన మెదట్లో రతిక చురకుగానే ఉండి గేమ్‌లు, టాస్క్‌లు కూడా బాగా ఆడేది. అయితే సింగర్ రాహుల్‌తో దిగిన ఫోటోలు బయటకు రావడం, దానిని సింపతీ యాంగిల్ కి వాడుకుంటుంది అనే ఆరోపణల నేపథ్యంలో ఆమెపై ప్రతీకూల ప్రభావం ఏర్పడింది. పల్లవి ప్రశాంత్‌తో ముందు ప్రేమగా ఉండి తరువాత వెన్నుపోటు పొడవడం, యావర్ విషయంలోనూ అలానే ఉండడం లాంటి కారణాలతో ఆమెను జనం ఎక్కువ రోజులు లోపల ఉంచలేదు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!