Rathika safe – Bhole eliminated in 10th Week: బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో ప్రేక్షకులు అస్సలు ఆలోచించలేని ఎన్నో పరిణామాలు జరుగుతున్న క్రమంలో భారీ స్పందన అందుకుని ముందుకు వెళ్తోంది. ఈ సీజన్‌లో మొదట్లో 14 మంది కంటెస్టెంట్లు వచ్చారు, ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, రెండో…
Biggboss: బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం హయ్యాస్ట్ టీఆర్పీతో రసవత్తరంగా కొనసాగుతోంది. సీజన్ మొదటి నుంచి హోస్ట్ నాగార్జున ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టా అని చెబుతూనే ఉన్నారు.. ప్రస్తుతం అలాగే సాగుతూనే ఉంది.
బిగ్ బాస్ నాలుగో వారం అనుకున్న విధంగానే రతికా ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.. నాలుగో వారం అత్యంత తక్కువ ఓటింగ్ తో రతిక, తేజ లు మిగిలారు.. అయితే, రతికా అనూహ్యంగా బయటకు వచ్చేసింది.. ఒకనొక దశలో టైటిల్ ఫేవరెట్‌గా భావించిన రతిక అనూహ్యంగా హౌజ్ నుంచి బయటకు వచ్చింది. ఇదంతా ఆమె చేతులరా చేసుకున్నదే. తన ప్రవర్తనకు తోడు ఓట్లు తక్కువ రావడంతో నాలుగో వారంలోనే హౌజ్ నుంచి బయటకు వచ్చింది…
Pallavi Prashanth Mother Shocking Comments on Rathika: బిగ్ బాస్ సీజన్ 7 మొదలైనప్పటి నుంచే పల్లవి ప్రశాంత్ పేరు బాగా వినిపిస్తోంది. రైతుబిడ్డగా కామన్ మ్యాన్ కోటాలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాడు. హౌస్ లో మొదటి వారం రతికతో లవ్ ట్రాక్ వల్ల ప్రశాంత్ పేరు బాగా వినిపించగా మనోడి ఓవర్ యాక్షన్ తో హౌస్ మేట్స్ అందరూ అతన్ని టార్గెట్ చేశారు. అయితే అలా చేయడంతో…
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఎప్పుడు.. ఏ సీజన్ లో లేని మజా ఈ సీజన్ లో ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక కంటెస్టెంట్ల మధ్య రోజురోజుకు గొడవలు ఎక్కువ అవుతున్నాయి. నిన్న టాస్క్ లో రతిక చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
Pallavi Prashanth Targetted by Bigg Boss 7 Telugu Contestants: బిగ్‌బాస్ 7 రసవత్తరంగా సాగుతూ పోతోంది. నేను రైతు బిడ్డను, రైతుల కష్టాలు అని అంటూ వీడియోలు చేసి బిగ్‌బాస్ దాకా వచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ అవుతానంటూ మొదటి రోజు నుంచి చెబుతున్నాడు. నిజానికి హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ రతిక మాయలో పడియి రోజంతా రతిక చుట్టే తిరుగుతున్నాడు. ప్రశాంత్ విషయంలో రతిక క్లారిటీగానే ఉన్నా ప్రశాంత్ మాత్రం ఆమె…