Pallavi Prashanth: రతిక మా వాడిని వాడుకుంది.. బయటకు రాగానే పెళ్లి చేస్తాం.. పల్లవి ప్రశాంత్ తల్లి షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pallavi Prashanth Mother Shocking Comments on Rathika: బిగ్ బాస్ సీజన్ 7 మొదలైనప్పటి నుంచే పల్లవి ప్రశాంత్ పేరు బాగా వినిపిస్తోంది. రైతుబిడ్డగా కామన్ మ్యాన్ కోటాలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాడు. హౌస్ లో మొదటి వారం రతికతో లవ్ ట్రాక్ వల్ల ప్రశాంత్ పేరు బాగా వినిపించగా మనోడి ఓవర్ యాక్షన్ తో హౌస్ మేట్స్ అందరూ అతన్ని టార్గెట్ చేశారు. అయితే అలా చేయడంతో ఆడియన్స్ అంతా ప్రశాంత్ పై ఇప్పుడు సింపతి చూపిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖలు చేస్తున్నారు. ప్రశాంత్ తల్లి మాట్లాడుతూ ప్రశాంత్ బిగ్ బాస్ నుంచి తిరిగి వచ్చాక పెళ్లి చేస్తామని వెల్లడించారు. తన కొడుకు బిగ్ బాస్ లోకి వెళ్లడానికి ఎంతోమంది సపోర్ట్ చేశారని, అందరూ సపోర్ట్ చేయడం వల్ల తన కొడుకు ఇప్పుడు హౌస్ లో ఉన్నాడని ప్రశాంత్ తల్లి చెప్పుకొచ్చారు.
Salaar OTT: ఇందుకే కదా డైనోసర్ రేంజ్ ఎలివేషన్లు ఇచ్చేది?
Also Read
- Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
- Peddi - Irumudi: 'పెద్ది' ఓడిపోయింది.. 'ఇరుముడి' గెలవలేకపోయింది!
- Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
- Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
నాకు ఆరోగ్యం మంచిగా లేదు పెళ్లి చేసుకో బిడ్డ, కోడలైన ఇంట్లో పని చేస్తది, నాకు అసలు చేతకావడం లేదని చెబితే, అమ్మ నేను ఇంత కష్టపడ్డా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటా, అప్పటివరకు నువ్వు పెళ్లి ముచ్చట మాట్లాడకని అన్నాడని ఆమె అన్నారు. ఇక హౌస్ లో రతికతో కలిసి ఉంటున్నాడు, కలిసి తింటున్నాడు కదా దాని గురించి ఏమంటారని అడిగితే ఆమె మా కొడుకుని వాడుకుందని ప్రశాంత్ తల్లి అన్నారు. నేను పల్లవి ప్రశాంత్‌తో ఉంటే ఆయనకు వచ్చే ఓట్లు కూడా నాకు వస్తాయని వాడుకుంది, అంతే తప్ప వేరే ఏం లేదని ఆమె అన్నారు. మా కొడుకు కూడా అందరిని అక్కా, చెల్లె అనే ఉద్దేశంతోనే చూస్తాడని, ఇక ఇంట్లో ఎలా ఉంటున్నాడో హౌస్ లో కూడా అలాగే ఉంటున్నాడని ఆమె అన్నారు. మా కొడుకు బిగ్ బాస్ లో గెలిచినా, గెలవకున్నా అక్కడిదాకా వెళ్లి నాగార్జున సార్ ని కలవడం మాకు గొప్ప అని పల్లవి ప్రశాంత్ తల్లి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!