Vijay Antony: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిచ్చగాడు సినిమాతో తెలుగువారిని తన అభిమానులుగా చేసుకున్న విజయ్.. ఆ సినిమా తరువాత తన అన్ని సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు.
సినీ నటుడు విజయ్ ఆంటోనీకి ఏ తండ్రికి రాకూడని పెద్ద కష్టం వచ్చింది. ఆయన పెద్ద కుమార్తె మీరా ఇటీవల ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. కారణం ఏంటో తెలియదు కానీ ఆమె చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఆంటోని కుటుంబం మొత్తం బాధలో కూరుకుపోయింది. మొత్తం కుటుంబం శోకస�