Pushpa2TheRule : ‘పీలింగ్స్’ లిరికల్ సాంగ్ ప్రోమో అదిరిందిగా.!
- పుష్ప - 2 నుండి మరో స్పెషల్ సాంగ్
- పీలింగ్స్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్
- డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ కథానాయకుడిగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా పుష్ప -2. సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై భారీ అంచానాలు వున్నాయి. సినిమాలో కంటెంట్ కూడా అంతకు మించి అస్సలు తగ్గేదేలా అనే విధంగా ఉండనుందని టాక్ వినిపిస్తోంది.
Also Read
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
ఇక పుష్ప ది రైజ్ చిత్రంలో మాదిరిగానే ఈ సెకండ్ పార్ట్ లోను సాంగ్స్ ను పకడ్బందీగా ప్లాన్ చేసాడు దేవిశ్రీ. సుకుమార్ సినిమాల్లో మార్క్ గా చెప్పుకునే స్పెషల్ సాంగ్ కిస్సిక్’ లిరికల్ సాంగ్ ను ఇటీవల రిలీజ్ చేయగా సౌత్ మోస్ట్ వ్యూస్ రాబట్టిన సాంగ్ గా రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో మరో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. బన్నీకి కేరళలో మాస్ ఫాలోయింగ్ ఉంది. రెండు రోజుల క్రితం మల్లు ప్రేక్షకుల కోసం కొచ్చిలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ వేదికపై మలయాళం ఫ్యాన్స్ కోసం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అందుకోసమే పుష్ప -2 లో పీలింగ్ అని సాంగ్ లిరికల్ సాంగ్ ప్రోమోను తాజగా విడుదల చేయగా ఫుల్ సాంగ్ ను డిసెంబరు 1న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ పాటలో బన్నీ స్టెప్స్ ఓ రేంజ్ లో ఉంటాయని యూనిట్ సభ్యుల సమాచారం.
Also Read : NTRNeel : తారక్ – ప్రశాంత్ నీల్ టైటిల్ ఇదే..?
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!