Pushpa -2 : దేవిశ్రీ ప్రసాద్ వివాదంపై మైత్రీ నిర్మాతల రియాక్షన్
- బన్నీ - సుకుమార్ కాంబోలో పుష్ప 2
- బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాధ్యతల నుండి దేవిశ్రీ ఔట్
- దుమారం రేపిన దేవిశ్రీ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ హీరోగా సుక్కు దర్శకత్వంలో వస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రీ మూవీస్ బ్యానేర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి భారీ బడ్జెట్ పై నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ‘మనకు రావాల్సింది ఏదైనా అడిగి తీసుకోవాలి. అది నిర్మాత దగ్గర నుంచి వచ్చే పేమెంట్ అయిన సరే లేదా . స్క్రీన్ మీద క్రెడిట్ అయినా సరే అని అన్నాడు. అదే స్టేజ్ పై మైత్రీ నిర్మాత రవినుద్దేశిస్తూ తనను లేట్ అని అనవద్దని, వర్క్ లేట్, మ్యూజిక్ లేట్ ఇలా ప్రతిదీ లేట్ అని అనొద్దు అని అన్నాడు. ఈ స్పీచ్ ఒకింత దుమారానికి తెరలేపిన సంగతి తెలిసిందే.
Also Read : NTRNeel : తారక్ తో రొమాన్స్ చేయనున్న ‘రుక్మిణి వసంత్’..?
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలంగా మారాయి. దేవి శ్రీ ప్రసాద్ అలా అడగడం కరెక్ట్ కాదని మైత్రీ నిర్మాతల ఆగ్రహానికి దేవి గురయ్యాడు ఇక ఆ బ్యానర్ సినిమాలు ఏవి దేవికి రావు అని పుకార్లు వినిపించాయి. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ నితిన్ తో నిర్మించిన రాబిన్ హుడ్ ప్రెస్ మీట్ లో నిర్మాత రవిని ఈ వివాదం పై ప్రశ్నించగా ‘ దేవి మాటల్లో తప్పేముంది, నిర్మాతలకు నా మీద లవ్వు ఉంటుంది. అలాగే కంప్లైంట్స్ కూడా ఉంటాయి. కాకుంటే ఈ మధ్య కంప్లైంట్స్ ఎక్కువ చెబుతున్నారు అనే కదా అన్నాడు, అందులో మాకు తప్పేమీ కనిపించలేదు, మేము దేవి తో రాబోయే రోజుల్లో సినిమాలు చేస్తాం అని చెప్తూ ఈ వివాదానికి ముగింపు పలికారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!