Pushpa 2 : పుష్ప 2 మళ్లీ వాయిదా అంటూ పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
- పుష్ప 2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం
- పుకార్లపై స్పందించిన చిత్రయూనిట్
- తగ్గేదేలే.. అంటూ పోస్ట్ పెట్టిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’పైన దేశ వ్యాప్తంగా హైప్ నెలకొని ఉంది. కచ్చితంగా ఈ సినిమా మొదటి రోజు సంచలన రికార్డులు సృష్టిస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. రూ.200 కోట్లకి పైగా కలెక్షన్స్ ని మొదటి రోజే ‘పుష్ప 2’ వసూళ్లు చేస్తుందని ట్రేడ్ పండితులు గట్టి నమ్మకంగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీలోని ఐటెం సాంగ్ రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు. ఈ ఐటెం సాంగ్ లో శ్రీలీల డాన్స్ చేసింది. కచ్చితంగా ఈ సాంగ్ ‘పుష్ప’లోని ఊ అంటావా తరహాలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన వర్క్ ఇంకా పెండింగ్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. సుకుమార్ ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తూనే మిగిలిన షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసే పనిలో ఉన్నారట. రెండు, మూడు యూనిట్లుగా విడిపోయి వర్క్ చేస్తున్నట్లు సమాచారం.
Read Also:power Star : భారీ ధరకు ‘OG’ కర్ణాటక థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
Also Read
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
- Sonam Wangchuk: "అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా".. ప్రొటెస్ట్కు ముందు సోనమ్ వాంగ్చుక్ సంచలన ప్రకటన..
- 170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
అయితే నవంబర్ 27, 28 నాటికి షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉందట. ఆపైన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. అప్పటికి ఇంకా మూవీ రిలీజ్ కి వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంటుంది. అయితే ఆ వారం రోజుల్లో ఫస్ట్ కాపీ సిద్ధం కాకపోవచ్చన్న ప్రచారం జరుగుతుంది. అందుకే రిలీజ్ డేట్ ని మార్చే అవకాశం ఉందని పుకార్లు షికారు చేస్తున్నాయి. నెక్స్ట్ వీక్ కి రిలీజ్ షెడ్యూల్ చేయొచ్చని అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ ప్రచారం విస్తృతంగా జరగడంతో పుష్ప టీం క్లారిటీ వచ్చింది. ట్విట్టర్ లో పుష్ప అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఒక జిఫ్ వీడియో రిలీజ్ చేసి డిసెంబర్ 5న రిలీజ్. తగ్గేదిలే.. అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో అనుకున్న డేట్ కి రిలీజ్ చేయడం కోసం టీమ్ మొత్తం కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ పూర్తిస్థాయిలో మూవీ అవుట్ ఫుట్ పైన ఫోకస్ చేశాడట. అలాగే టెక్నీకల్ టీం మొత్తం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న నేపథ్యంలో బన్నీ ఈ మూవీ ప్రమోషనల్ బాధ్యతలు తీసుకున్నాడట. దగ్గరుండి ఈ సినిమాని పబ్లిక్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఐటెం సాంగ్ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో జరగనుంది. ఈ ఈవెంట్ లో కూడా అల్లు అర్జున్ పాల్గొననున్నారు.
Read Also:Canada Govt: భారత్ వెళ్లే ప్రయాణికులకు అదనపు తనిఖీలను నిలిపేసిన కెనడా
DECEMBER 5th ~ #AssaluThaggedheLe 😎🔥🤙🏻 #RappaRappa 💥💥💥#Pushpa2TheRule pic.twitter.com/96IcsPoWfV
— Pushpa (@PushpaMovie) November 22, 2024
తాజావార్తలు
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్కు ముందు సోనమ్ వాంగ్చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!