ఈసారి వైలెన్స్ మామూలుగా ఉండదని… యానిమల్ టీజర్ చూసిన తర్వాత అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే కేవలం వైలెన్స్ మాత్రమే కాదు రొమాన్స్ కూడా ఓ రేంజ్‌లో ఉంటుందని ఒక్క పాటతో చెప్పేశాడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి తర్వాత రణ్‌బీర్ కపూర్, రష్మిక హీరో హీరోయిన్లుగా యానిమల్ సినిమా చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. డిసెంబర్ 1న యానిమల్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌లో.. రష్మిక, రణ్‌బీర్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ…