ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప’ చిత్రం డిసెంబర్ 17న విడుదలైంది. విడుదలైన తొలిరోజు నుంచే సినిమాకు మంచి స్పందన రావడంతో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన స్టార్ కాస్ట్, దర్శకుడు సుకుమార్ ఎంత వరకు రెమ్యూనరేషన్ గా అందుకున్నారు అని ఆరా తీస్తున్నారు సినీ ప్రేక్షకులు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న…
అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప’ ద రైజ్ సినిమా శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. భారీ స్థాయి వసూళ్ళతో ప్రదర్శితం అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా మలయాళ వెర్షన్ శనివారం నుంచి ప్రదర్శితం కానుంది. ఈ సినిమా సక్సెస్ పై నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా సెకండ్ పార్ట్ ‘పుష్ప’ ద రూల్ షూటింగ్ ను వచ్చే ఏడాది ఫిబ్రవరి…
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప.. ఈ శుక్రవారం రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా దూసుకెళ్తోంది. పాన్ ఇండియా మూవీగా రిలీ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇకపోతే ‘పుష్ప’ లో కొన్ని సీన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ విమర్శలు గుప్పుమంటున్నాయి. బన్నీ, రష్మిక మధ్య వచ్చే కొన్ని సీన్స్ మరీ ఎబెట్టుగా ఉన్నాయని, ఫ్యామిలీ ఆడియెన్స్ కి అవి ఇబ్బందికరంగా ఉన్నాయని సినీ విమర్శకులు తేల్చి చెప్పారు. ఇక దీంతో…
పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు అర్జున్ అభిమానుల రచ్చ మామూలుగా లేదు. థియేటర్లు మొత్తం ‘పుష్ప’ ఫైర్ కు దద్దరిల్లుతున్నాయి. ‘పుష్ప’రాజ్ గా అల్లు అర్జున్ థియేటర్లలో చేసిన యాక్షన్ ను ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికే సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరోవైపు విమర్శకులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సమంత ఐటెం సాంగ్ థియేటర్లలో ఆమె అభిమానులను…
చాలా కాలంగా ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ నటించిన ‘పుష్ప’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా ఫస్ట్ హాఫ్ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సాగింది. చాలా మంది అల్లు అర్జున్ కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫహద్ ఫాసిల్ యొక్క ఇంటెన్స్ రోల్కి, సమంత ప్రత్యేక సాంగ్ కి, రష్మిక మందన్న డి-గ్లామ్ లుక్, సుకుమార్ దర్శకత్వం……
ఐకాన్ స్టార్ అల్లు అర్జన్ ‘పుష్ప’రాజ్ ఊర మాస్ అవతార్ లో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి ఈరోజు థియేటర్లలోకి రాగా, మరోవైపు తగ్గేదే లే అంటూ “స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్” బాక్సాఫీస్ క్లాష్ కు సిద్ధమయ్యాడు. రెండు సినిమాలకూ ఇక్కడ భారీ క్రేజ్ ఉంది. Read Also : ఫ్యామిలీతో ‘పుష్ప’రాజ్ సందడి @ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అయితే ఈ క్లాష్ గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ “స్పైడర్ మ్యాన్ :…
“పుష్ప” ప్రమోషన్లు ప్రారంభమైనప్పటి నుండి కన్నడ బ్యూటీ రష్మిక మందన్న మెరిసే దుస్తులలో కొన్ని ఆకర్షణీయమైన అవుట్ ఫైట్స్ తో తన అభిమానులను ఆకట్టుకుంటోంది. బ్లాక్ చీరలో ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శ్రీవల్లి ఇచ్చిన గ్లామర్ ట్రీట్ కు తెలుగు అభిమానులు ఫిదా కాగా, ఆమె పొట్టి నలుపు దుస్తులతో బెంగళూరు మీడియాను ఆశ్చర్యపరిచింది. ఆపై ఈ సినిమా కొచ్చి ప్రెస్ మీట్లో ఆమె చేసిన అందాల ప్రదర్శన అందరినీ నోరెళ్ళ బెట్టేలా చేసింది. Read Also :…
‘గీతా గోవిందం’ చిత్రంతో తెలుగువారికి దగ్గరైన హీరోయిన్ రష్మిక మందన్న.. ఈ సినిమా తరువాత స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఈ భామ ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప చిత్రంలో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో డీ గ్లామరైజ్డ్ రోల్ లో కనిపించిన అమ్మడు ప్రమోషన్స్ లో మాత్రం అందాలను ఆరబోయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మునుప్పెన్నడూ లేని విధంగా రష్మిక ఇలా అందాలను ఆరబోయడం ఏంటని…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి తెలుగు మీడియా ప్రెస్మీట్ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ… ఒక డైరెక్టర్ హీరోను ప్రేమిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో.. ఆ సినిమానే పుష్ప అని స్పష్టం చేశాడు. దర్శకుడు సుకుమార్ కెరీర్లో పుష్ప అనేది ఒక సినిమా కాదని.. తన మీద ప్రేమను చూపించుకోవడానికే తీసిన సినిమా లాగా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కన్నడిగులు కన్నెర్ర చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో బ్యాన్ అంటూ రచ్చ చేస్తున్నారు. ఆయన తాజా చిత్రం “పుష్ప: ది రైజ్” శుక్రవారం థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో #BoycottPushpainKarnataka ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉండటం పుష్ప మేకర్స్ ను, అభిమానులను టెన్షన్ లో పెట్టే విషయం. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కర్ణాటకలో బహిష్కరించాలని కోరుతూ అక్కడి ప్రజలు ఈరోజు ఉదయం నుంచి స్పెషల్…